UPSC నుంచి మరో నోటిఫికేషన్‌.. 344 ఖాళీలు

త్రివిధ ద‌ళాల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి సంబంధిచిన కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీస్ (సీడీఎస్‌) ఎగ్జామ్‌-2 నోటిఫికేష‌న్‌ను యూపీఎస్సీ విడుద‌ల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 344 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్ర‌క్రియ ఆగ‌స్టు 5 సాయంత్రం 6…

D.Ed కోర్సు రద్దు.. డిగ్రీ విద్యార్థులకు రెండేళ్ల బీఈడీ కోర్సు

ఉపాధ్యాయ విద్యలో భారీ ఎత్తున సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాలుగేళ్ళ బీఈడీ కోర్సును పూర్తిచేసిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని ప్రతిపాదించింది. ఇప్పుడున్న బీఈడీ కోర్సును మరింత పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. నూతన విద్యా విధానంలో భాగంగా ఇంటర్మీడియట్…

40 కోట్లకు పైగా అకౌంట్లలో రూ.1.30 లక్షల కోట్ల డిపాజిట్లు

PMJDY మైలురాయి: 40 కోట్లకు పైగా అకౌంట్లలో రూ.1.30 లక్షల కోట్ల డిపాజిట్లు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) 40 కోట్లకు పైగా ఖాతాలు ఓపెన్ అయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో 2014…

కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా?

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉందా? అవుననే అనుమానంతోనే ప్రజలంతా నగదుకు బదులుగా డిజిటల్‌ లావాదేవీలను ఆశ్రయించాల్సిందిగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా మార్చి 16వ తేదీన దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. ఒక్క…

SSC, ఇంటర్ బోర్డుల విలీనం

నూతన విద్యా విధానంలో కలిపివేయాలని సిఫారసుక్లాస్ 11, క్లాస్ 12గా ఇక ఇంటర్ఉద్యోగుల విలీనం కూడా తప్పదుసెకండరీ స్కూలుగా 9 నుంచి 12వరకు10, 12 తరగతులకు బోర్డు ఎగ్జామ్స్  నూతన విద్యా విధానంలో భాగంగా ఎస్సెస్సీ బోర్డు, ఇంటర్ బోర్డులు విలీనం…

Civils ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన రైతు బిడ్డ.. సత్తా చాటిన తెలుగు తేజాలు..వివరాలు ఇవే

ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌-2019 పరీక్షకి సంబంధించిన తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 829 మంది అభ్యర్థులు సర్వీసెస్‌కు ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. ఈ ఫలితాల్లో హర్యానాకు చెందిన ఒక…

కొవిడ్‌ను అంతమొందించేందుకు..ముగ్గురు అమ్మాయిలు.. ఒక ఆవిష్కరణ!

ముగ్గురు అమ్మాయిలు.. ఒక ఆవిష్కరణ! కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వ్యాధి నిర్ధారణ కీలకమైంది. అసలు కరోనాను ఎలా ఎదుర్కోవాలి? మందులు ఎప్పుడొస్తాయి? వ్యాక్సిన్‌ ప్రయోగాలు వేగవంతం అవుతున్నాయా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కాస్త ఉపశమనం కలిగిస్తే బాగుంటుంది.…

ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా

గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా టెస్టుల్లోపాజిటివ్‌గా అని నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ఓ వీడియో ద్వారా తెలియ‌జేశారు. జ్వ‌రంతో ఇబ్బంది ప‌డుతున్న త‌ను క‌రోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని డాక్ట‌ర్స్ చెప్పిన‌ట్లు ఆయ‌న ఆ వీడియోలో తెలిపారు.…