ఆగస్టులోనే ఉపాధ్యాయ బదిలీలు

శ్రీకాకుళం:  ఉపాధ్యాయుల బదిలీలు ఆగస్టు చివరివారంలోగా పూర్తి చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. దీనిపై విధివిధానాలు ఖరారు చేసి షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. నాడు-నేడు పనులు సెప్టెంబర్ 5న పాఠశాలలు తెరిచేలోగా ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.…

Flipkart ‌ గుడ్ న్యూస్.. ఇక 90 నిమిషాల్లోనే డెలివరీ!

ఫ్లిప్‌కార్ట్ తాజాగా అమెజాన్, బిగ్‌బాస్కెట్ వంటి సంస్థలకు ఝలక్ ఇచ్చింది. తాను కూడా క్విక్ డెలివరీ సర్వీసులు లాంచ్ చేసింది. 90 నిమిషాల్లోనే కస్టమర్లకు డెలివరీ అందిస్తామని పేర్కొంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించింది.…

కరోనాపై సవాలక్ష డౌట్లు… కంట్రోల్ రూమ్ ఏర్పాటు… ఏం అడుగుతున్నారంటే

తెలంగాణ ప్రభుత్వం... కరోనా వైరస్‌పై ఏవైనా డౌట్లు ఉంటే... కాల్ చెయ్యమంటూ... కోవిడ్ 19 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఎవరికి ఏ చిన్న అనుమానం ఉన్నా... కాల్ చేసి, క్లారిటీ తీసుకుంటున్నారు.…

AP లో కరోనా పరీక్షల పై ప్రత్యేక ఉత్తర్వులు

ర్యాపిడ్‌ ఆంటీజన్ టెస్టులకు అనుమతి తప్పనిసరిఅమరావతి: ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడ్‌ ఆంటీజన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. ఐసీఎంఆర్‌…

Alternative Academic Calendar – complete information

అకడమిక్‌ క్యాలెండర్‌లోని ప్రధానాంశాలు: అడ్మిషన్ల సందర్భంగా విద్యార్థులను పాఠశాలలకు రాకుండా చూడాలి. వారి తల్లిదండ్రులను మాత్రమే రప్పించాలి. ప్రతి ఉపాధ్యాయుడు వారానికి ఒకసారి పాఠశాలకు రావాలి. వారు బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఉపాధ్యాయుడు తన తరగతి గదికి…