APలో 25 జిల్లాలు కాదు 26..? ఆ ఒక్క ప్రాంతం గురించే చర్చ అంతా..

నేడు సమావేశమైన ఏపీ క్యాబినెట్ లో దాదాపు ఇరవై రెండు అంశాలపై రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ ముఖ్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైనే అందరి దృష్టి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే దాని విషయమై మంత్రులు కూడా ఎక్కువ…

WhatsApp: అలర్ట్… ఈ తప్పు చేస్తే మీ వాట్సప్ బ్లాక్ కావడం ఖాయం

మీరు మీ వాట్సప్‌ని గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసి వాడుతున్నారా? అయితే ఓకే. అలా కాదని ఆన్‌లైన్‌లో దొరికే వాట్సప్ మాడిఫైడ్ వర్షన్ వాడుతున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే. మాడిఫైడ్ వాట్సప్ యాప్ వాడితే…

మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది. .మార్చుకోండి..మీ జీవన విధానం..!

ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది.. WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్. ఈ SARC కరోనా వైరస్, ముందు వచ్చిన SARC…

పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు – కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఒక జిల్లా మంత్రివర్గ సమావేశంలో సీఎం స్పష్టీకరణ  అమరావతి: ప్రతి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలో మార్పులకు అవకాశం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. బుధవారం…

చంద్రుడిపై ఎకరం భూమి కొన్న వ్యాపారి.. రేటు తక్కువే మరి!

బోధ్‌గయకు చెందిన ఓ వ్యాపారి ఎకరం భూమి కొనడం ద్వారా వార్తల్లోకెక్కాడు. ఎకరం భూమి కొనడం పెద్ద గొప్పా అంటారా..? ఆయన కొన్నది చంద్ర మండలంపై మరి. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్…

Google- Jio కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం

సెర్చింజన్ Google  సంస్థతో కలిసి Jio స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టంను తీసుకు రానుందని, ఇది ఆండ్రాయిడ్ ఆధారితంగా ఉంటుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల కోసం దీనిని తీసుకు వచ్చే ప్లాన్ చేస్తున్నారు.…

RTC సంచలన నిర్ణయం..త్వరలో డ్రైవింగ్ స్కూల్స్..!

కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని సంస్థలు నష్టాల బాటలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పరిమిత సంఖ్యలో బస్సులు నడిపి, నడిచిన బస్సుల్లో ప్రయాణీకులు తక్కువ సంఖ్యలో ఎక్కి ఆర్టీసీ సైతం నష్టాలను మూటగట్టుకుంది. కాగా ఆ నష్టాలనుండి గట్టెక్కడానికి టీఎస్ఆర్టీసీ సంచలన…

TTD కీలక నిర్ణయం: కోవిడ్ కేర్ సెంటర్ గా విష్ణునివాసం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు  పెరిగిపోతున్నాయి. ఈరోజు ఏకంగా ఏపీలో 2432 కేసులు నమోదయ్యాయి.  చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  జిల్లాలో ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. …