ఇకపై దేశీ TikTok ఇదే..Chingari app లక్షల్లో డౌన్ లోడ్

కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత...ఆ స్థాయిలో వీడియో యాప్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుండి అనేక చైనా యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేశారు. ఈ సమయంలో కేంద్రం తీసుకున్న 59…

తొలి కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించిన హైదరాబాద్ సంస్థ.. గవర్నర్ అభినందనలు

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేశామని ప్రకటించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్ క్యాండిడేట్ ఇది కావడం విశేషం. అంతేకాదు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు కూడా…

టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌పై నిషేధం.. కేంద్రం సంచలన నిర్ణయం

సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ సహా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన యాప్‌ల జాబితాలో…

ఆవిలింత రావడానికి అసలు కారణం…

సాధారణంగా ప్రతీ మనిషికీ ఆవిలింతలు రావడం సహజం. అందులోనూ ఒకరు ఆవిలిస్తే.. మరొకరికి రావడం కూడా మనం గమనిస్తూంటాం. ఎంత సీరియస్‌గా పని చేస్తున్నా, చదువుతున్నా ఆవిలింతలు వస్తూనే ఉంటాయి. అయితే బాగా అలిసి పోవడం వల్ల లేక నిద్ర రావడం…

మీకోసం నేను పోరాటం చేస్తా…! టీచర్లకు అండగా పవన్ కల్యాణ్..!

కరోనా కారణంగా ఆర్థిక రంగం బాగా దెబ్బ తినింది. ఎవ్వరి దగ్గరా తగినంత డబ్బు లేకుండా పోయింది. ఆంధ్రలో కొన్ని పాఠశాల యాజమాన్యాలు తమ స్కూల్ లో పాఠాలు బోధించే టీచర్లకు వేతనాలు చల్లించడం లేదు. దాంతో వారు రోడ్డు మీద…

కరోనా సోకినా ఇంట్లోనే ఉండొచ్చు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. మార్గదర్శకాలివే..

ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా 1,000 పడకల కోవిడ్ కేర్ సెంటర్ల (సీసీసీ)ను ప్రభుత్వం కేటాయించిందని (ఈ పడకలు 2-3 కేంద్రాలలో ఉండవచ్చు) కోవిడ్ కమాండ్ సెంటర్ ప్రత్యేక అధికారి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఒక్కో కేంద్రాన్ని నోవెల్ సీసీసీ (ట్రియేజ్ సెంటర్)గా…

Google Pay ని RBI బ్యాన్ చేసిందా? యూజర్లలో గందరగోళం: అసలు విషయం ఇదీ

ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్‌పేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధించినట్లుగా జోరుగా ప్రచారం సాగింది. సోషల్ మీడియాలో GPay banned by RBI అని పెద్ద ఎత్తున వచ్చాయి. దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా…