APకి కరోనా టెన్షన్: కొత్తగా 304 కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,477 శాంపిల్స్ పరిశీలిస్తే 246మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు (52), విదేశాల నుంచి (6) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 304 కేసులు నమోదయ్యాయి.…

త్వరలో MEO ల బదిలీలు. రాష్ట్రంలో 215 ఎంఈవో పోస్టుల ఖాళీ

అడహాక్ పదోన్నతులు ఇవ్వాలన్న వినతిపై సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి సురేష్. విశాలాంధ్రబ్యూరో అమరావతి : రాష్ట్రంలో మండల విద్యాశాఖాధికారుల (ఎంఈవో) బదిలీలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుత ఖాళీ పోస్టుల భర్తీతోపాటు బదిలీలు…

AP: 253 కేసులు, ఇద్దరు మృతి (14.6.20)

 ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 15,633 నమూనాలు పరీక్షించగా 253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6152 కు చేరింది. ఇందులో 204 ఇతర రాష్ట్రాల…

పాఠశాలలు తెరవడాన్ని బహిష్కరిస్తున్నాం:FAPTO

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వారంలో మూడు రోజుల పాటు పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) పేర్కొంది.రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు మంగళ, బుధ, శుక్రవారాల్లో పాఠశాలలు తెరవడాన్ని బహిష్కరిస్తున్నట్లు ఛైర్మన్…

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి: Repalle MLA అనగాని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్‌ మీటింగ్‌ సరిగా నిర్వహించలేని ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు ఎలా నిర్వహిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు ఆయన. పదవ తరగతి…

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాకింగ్ నిర్ణయం, కార్యాలయాల మూసివేత

కరోనా దెబ్బకు స్వయంగా ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రాంతీయ కార్యాలయాల మూసివేత:  కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు…