మరో సారి లాక్ డౌన్… మంత్రులతో ప్రధాని అత్యవసర సమీక్ష!

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత కేసులు వేగంగా పెరుగుతున్నాయి.  ఇక ముంబై ఢిల్లీ లో పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయి. బాధితులకు వైద్యం అందించడానికి బెడ్లు…

ఈ రోజు భారత్‌లో కొత్తగా 11,929 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. నిన్న 11,458 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 11,929 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. ఈ మేరకు…

SSC విద్యార్థులకు నేరుగా మెమోలు!

హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు నేరుగా మెమోలను పంపించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఇటీవల ఆ పరీక్షలను రద్దుచేసిన…

HCQ హైడ్రాక్సీ‌క్లోరోక్విన్ వాడకంపై కేంద్రం GUIDELINES ఇవే

COVID-19 రోగుల అత్యవసర చికిత్స కోసం యాంటీ కాన్వల్సెంట్ డ్రగ్ రెమిడెసివిర్, యాంటికాన్వల్సెంట్ డ్రగ్ టోసిలిజుమాబ్, అలాగే ప్లాస్మా చికిత్సను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. 'కోవిడ్ -19 కోసం క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్'ను మంత్రిత్వ శాఖ తాజాగా…

కేవలం రూ.4 వేలకే…4 కెమెరాలతో రూ. 18 వేల స్మార్ట్ ఫోన్: Flipkart Offer

Realme లో ఎక్స్ ట్రా డేస్ ఆఫర్ అమల్లోకి తెచ్చింది. 'బెస్ట్ ఆఫ్ రియల్‌ మి' కింద Realme Xలో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను ప్రారంభ ధర 17,999 రూపాయలకు నిర్ణయించింది. అయితే ఆఫర్ తర్వాత మీరు…

AP లో కరోనా పంజా: కొత్తగా 222 కేసులు, పెరిగిన కాంటాక్ట్ కేసులు

రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,477 శాంపిల్స్ పరిశీలిస్తే 186మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు (33),…

SBI గుడ్ న్యూస్.. ఇక ఇంట్లో నుంచే బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు

బ్యాంక్ అకౌంట్ తెరవాలని యోచిస్తున్నారా? అది కూడా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్బ్యాంక్ అకౌంట్ తెరవాలని యోచిస్తున్నారా? అది కూడా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఓపెన్ చేయాలని భావిస్తున్నారా? అయితే…

AP: IPS ల బదిలీలకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీకి రంగం సిద్ధమయింది. ఈ మేరకు బదిలీల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. నాలుగు జిల్లాల ఎస్పీలకు స్థానచలనం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ సీపీగా సేవలు అందిస్తున్న ద్వారకా తిరుమలరావును రైల్వేస్‌…