గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ ఉన్న 17,097 పోస్టుల భర్తీ

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ ఉన్న 17,097 పోస్టుల భర్తీకి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు తెలిపారు. జూలై నెలాఖరులో పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నామని అధికారులు వివరించారు. వైద్యశాఖలో ఖాళీగా వున్న పోస్టులు, గ్రామ-వార్డు సచివాలయాల్లో…

లక్షకు చేరువలో “మహారాష్ట్ర” కేసులు.. తాజా వివరాలు ఇవే..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 3607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 97,648కి చేరింది.  ఇక కరోనా బారినపడి…

వచ్చేవారమే కరోనా చికిత్సకు హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 వ్యాధికి మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్‌మెంట్ కోసం వచ్చేవారం నుంచి సింగపూర్ సంస్థ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది. సింగపూర్ ఆధారిత బయో టెక్నాలజీ కంపెనీ Tychan తొలి దశ ట్రయల్ మొదలుపెట్టనుంది. ఈ క్లినికల్ ట్రయల్‌ను Sing…

కేంద్రానికి జగన్ లేఖ..ఏమనంటే ( ప్రవాసాంధ్రులను స్వదేశానికి తీసుకురావాలని)

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. లాక్ డౌన్ కారణంగా వివిధ దేశాలలో చిక్కుకుని ఉన్న ప్రవాసాంధ్రులను ఫ్లైట్స్ ఎక్కువ నడిపి స్వదేశానికి తీసుకురావాలని సీఎం జగన్ ఆ లేఖలో కోరారు. నేటి నుంచి జూలై 1…

COVID – 19: ఉద్యోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

దేశవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తుండటం, పలు కార్యాలయాల్లోనూ అలజడి రేపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులకు సర్కార్‌ మరికొన్ని సూచనలు విడుదల చేసింది. మళ్లీ వర్క్‌ ఫ్రం హోం ప్రారంభిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం…

క‌రోనా అల‌ర్ట్ః వైర‌స్ పరీక్షల్లో మరో రెండు లక్షణాలు

క‌రోనా టెస్టుల కోసం ప్ర‌స్తుతం ప‌రిగ‌ణిస్తున్న 13 ల‌క్ష‌ణాల జాబితాలో మ‌రో 2 అంశాల‌ను చేర్చేందుకు కేంద్రం సిద్ధ‌మ‌వుతోంది. వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య‌ అంతకంతకూ పెరుగుతున్న వేళ లక్షణాల సంఖ్యను పెంచి, కరోనా కేసులను గుర్తించి.. నిరోధక చర్యలు చేపట్టాలని…

Black Rights Matter carries echoes of MLK’s civil rights movement

అమెరికాలో ఆగ్రహజ్వాలలు భగ్గుమన్నాయి.  ఒకవైపు కరోనా కేసులు ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు జాత్యహంకార ఉద్యమం రగులుకుంటోంది.  అప్పుడెప్పుడో ఒకసారి ఇలాంటి ఉద్యమం జరిగింది.  ఫలితంగా అమెరికన్ పౌరులు అందరూ ఒక్కటే అని, రంగును బట్టి చూడకూడదని చెప్పి చట్టం చేశారు.  2014లో…

INSTAGRAM కీలక నిర్ణయం.. ఇకపై వాటికి అనుమతి తప్పనిసరి..

ఇకపై ఇతరుల ఇన్‌స్టాలోని ఫోటోలను థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు ఎంబైడ్‌ చేసుకోవాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంటెంట్‌కు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇతరుల ఇన్‌స్టాలోని ఫోటోలను, పోస్టులను థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు లేదా…

జాగర్త …200 అకౌంట్స్‌ను డిలీట్ చేసిన ఫేస్‌బుక్.. రీజన్ ఇదే

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్వేశాలు రెచ్చగొట్టేలా అకౌంట్స్‌లో పోస్టింగ్స్‌ చేస్తున్న పలు అకౌంట్లను తొలగించింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్వేశాలు రెచ్చగొట్టేలా అకౌంట్స్‌లో పోస్టింగ్స్‌ చేస్తున్న పలు అకౌంట్లను తొలగించింది.…

కరోనా వైరస్.. అలాంటి మాస్క్‌లు వాడటం ఉత్తమం

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఫేస్ మాస్క్‌లు వాడాలంటూ నిపుణులు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మన జీవితంలో మాస్క్‌లు ఒక భాగం అయిపోయాయి. అయితే మాస్క్‌లు ఉపయోగించడంలోనూ ఇప్పటికే కొన్ని సూచనలు చేసిన ప్రపంచ ఆరోగ్య…