పది, ఇంటర్ తో భారీ గా ప్రభుత్వ ఉద్యోగాలు.. మొత్తం 2049 పోస్ట్ లు . ఇలా అప్లై చేయండి
The Staff Selection Commission (SSC) ఇటీవల selection posts (Phase -XII/2024 recruitment పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లోని ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు. 10, 12వ…