List of Holidays / Examinations for 2022-23 by DCEB Eluru

కోవిడ్ - 19 దృష్టా 2021-22 ఎస్.ఎస్.సి పరీక్షలు నిర్వహించనప్పటికీ 2021-22 విద్యా సంవత్సరములో 10వ తరగతి ఇయర్ ప్లాన్, స్టడీ మెటీరియల్, రివిజన్ టెన్ల ప్రశ్నా పత్రాలు తయారు చేయుటకు సహకరించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు. అదే స్ఫూర్తితో నూతనోత్తేజాన్ని, ఉత్సాహాన్ని,…