AI తో అలాంటి వీడియోస్ వైరల్ .. సోషల్ మీడియా లో ఇలాంటి జాగర్త అవసరం ..
Social Media లో పొరపాటున కూడా ఈ పని చేయకండి.. పెద్ద సమస్యను ఎదుర్కుంటారు..!ప్రస్తుతం ప్రపంచం చాలా అభివృద్ధి చెందుతోంది.. సృష్టి తర్వాత ప్రతి సృష్టిని మనిషి చేస్తున్నాడు. కృత్రిమ మేధస్సును AI అంటారు.ఇది సైన్స్ ఆవిష్కరణ, దీని ఉద్దేశ్యం ప్రజలకు…