ఈ బ్యాంకులు ఎప్పటికి దివాలా తీయవ్‌ ! RBI కీలక ప్రకటన

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లకు భరోసా!వ్యవస్థలో కీలక బ్యాంకులుగా కొనసాగుతాయన్న ఆర్‌బీఐఈ బ్యాంకులను ‘టీబీటీఎఫ్‌’గా పరిగణిస్తామన్న ఆర్‌బీఐఆపదవచ్చినా ప్రభుత్వం నుంచి అండదండలు అందే సౌలభ్యత  ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ప్రైవేటు రంగంలో బ్యాంకింగ్‌…

Alert : SBI కీలక నిర్ణయం.. మనీ ట్రాన్స్‌ఫర్‌పై కొత్త ఛార్జీలు

 అలర్ట్ : SBI కీలక నిర్ణయం.. మనీ ట్రాన్స్‌ఫర్‌పై కొత్త ఛార్జీలుదిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ SBI కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేళ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతూనే ఛార్జీలు పెంచింది. RBI మార్గదర్శకాల…

SBI Loans: Online లో సుల‌భంగా SBI ప్రీ అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్‌ లోన్స్‌

 SBI Loans: ఆన్‌లైన్‌లో సుల‌భంగా ఎస్‌బీఐ ప్రీ అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్‌ లోన్స్‌ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌ముఖ ప్ర‌భుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌మ‌ ఖాతాదారుల‌కు ప‌లు ర‌కాల రుణాల‌ను అందిస్తుంది. వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం అత్య‌వ‌స‌రంగా న‌గ‌దు…

ATM WITHDRAWALS : ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్‌కు రూ. 21 స‌ర్వీస్ చార్జ్‌…

 మొద‌లైన బాదుడు… ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్‌కు రూ. 21 స‌ర్వీస్ చార్జ్‌…డిజిట‌ల్ టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఏటీఎం కు వెళ్లి క్యాష్ తెచ్చుకునేవారి సంఖ్య క్ర‌మంగా త‌గ్గిపోతున్న‌ది.  పైగా, ఏటీఎంల‌లో 5 ట్రాన్సాక్ష‌న్ల వ‌ర‌కు ఉచితంగా అందిస్తున్నారు.  5 ట్రాన్సాక్ష‌న్ల త‌రువాత…

WITHDRAW CHARGES: ఇండియా పోస్ట్ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు షాక్..!

 ఇండియా పోస్ట్ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు షాక్..!ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు చేదువార్త. ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న విత్ డ్రా, డిపాజిట్ సేవలకు జనవరి 1, 2022 నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు అందించే ఉచిత లావాదేవీల…

SBI 3 in 1 offer: SBI ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!

 ఎస్‌బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ తన ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఎస్‌బీఐ ఖాతాదారులకు 3-ఇన్-1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభించింది. ఎస్‌బీఐ ఖాతాదారులకు సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా,…

Bank Charges: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్… మీ Statement లో ఈ ఛార్జీలు ఉన్నాయా

 Bank Charges: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... మీ స్టేట్‌మెంట్‌లో ఈ ఛార్జీలు ఉన్నాయా..బ్యాంకు సర్వీస్ ఛార్జీలు, ట్రాన్సాక్షన్ ఛార్జీలు, మనీ ట్రాన్స్‌ఫర్ ఛార్జీలు" width="1200" height="800" /> 1. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఓసారి మీ బ్యాంక్ అకౌంట్…

గ్రామ సచివాలయాల్లో ATM లు.. CM JAGAN కీలక ఆదేశాలు..

  గ్రామ సచివాలయాల్లో ఏటీఎంలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల వద్దకే తీసుకెళ్తోంది. గ్రామ సచివాలయాల ద్వారానే కీలక పౌరసేవలను అందిస్తోంది. ఇటీవలే…

Whatsapp లో Hi అని చెప్పండి.. పదిలక్షల వరకూ లోన్ పొందండి!

Need a loan? Just say 'Hi' on Whatsapp and get Rs 10 lakh instantly. Here's how to applyటెక్నాలజీ పెరిగిన తరువాత రుణాలు పొందడం కూడా సులభంగా మారిపోయింది. ఇప్పుడు ఎన్నో యాప్‌లు రుణాలు ఇవ్వడానికి…

SBI Home Loan: పండుగ సీజన్​ రాకముందే SBI ఆఫర్లు

SBI Home Loan: పండుగ సీజన్​ రాకముందే ఎస్​బీఐ ఆఫర్లు 6.70 శాతం వడ్డీ రేటుకు గృహ రుణాలుజీరో ప్రాసెసింగ్ ఫీజుముంబై: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్​బీఐ పండుగ రాకముందే ఖాతాదారులకు ఆఫర్ల వర్షం కురిపించింది. త్వరలో రాబోయే పండుగ సీజన్​…