లోన్ తీసుకున్న వారికి ఆర్‌బీఐ భారీ ఊరట.. కీలక ప్రకటన!

 రుణ గ్రహీతలకు శుభవార్తఆర్‌బీఐ కీలక నిర్ణయంరీస్ట్రక్చరింగ్ 2.0 ప్రకటన.రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక ప్రకటన చేసింది. రుణ గ్రహీతలకు ఊరట కలిగే నిర్ణయాన్ని వెల్లడించింది. లోన్ రీస్ట్రక్చరింగ్ 2.0 ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కరోనా వైరస్…

రుణ గ్రహీతలకు శుభవార్త.. మరో 3 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు?

 రుణ గ్రహీతలకు ఊరటబ్యాంకుల కీలక నిర్ణయంఆర్‌బీఐకి రిక్వెస్ట్.దేశంలో కరోనా తాండవం చేస్తోంది. కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. కోవిడ్ 19 దెబ్బకి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. దీంతో వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అలాగే చాలా…

SBI Customers Alert: కస్టమర్లు ఎట్టి పరిస్థితుల్లో క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయవద్దు: SBI

 SBI Customers Alert: కోవిడ్‌ మహమ్మారి తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో క్యూఆర్‌ కోడ్‌లను వినియోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ఖాతాదారులను కోరింది. రాత్రి వేళల్లో ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలను నిర్వహించాల్సిన సమయంలో మరింత…

గుడ్‌న్యూస్ చెప్పిన SBI

ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది.. క్రెడిట్ కార్డుల‌పై షాపింగ్ చేసి.. తక్కువ వడ్డీతో ఈఎంఐలుగా మార్చుకునే ఆఫ‌ర్ తీసుకొచ్చింది.. దీనిపై ప్రాసెసింగ్ ఫీజును సైతం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఖాతాదారులు…

ఈ ఏటీఎంలల్లో మీరు ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ్చు

ఏటీఎం ఛార్జీలు... ఈ మాట వింటే సామాన్యుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఏ ఏటీఎంలో ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తే ఎంతెంత ఛార్జీలు పడతాయో అని ఎప్పుడూ లెక్కలు వేస్తూనే ఉంటారు. ఇక ముందు దీని గురించి చింతించకుండా ఎస్ బీఐ…

బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉన్నాయా ? వెంటనే చేసుకోండి..చాలా రోజులు బ్యాంకులు మూసి ఉండబోతున్నాయి..!

కరోనా నేపథ్యంలో చాలా మంది బ్యాంకింగ్‌ పనులను మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ల ద్వారానే పూర్తి చేసుకుంటున్నారు. కానీ కొన్ని పనుల కోసం మాత్రం బ్యాంకులకు వెళ్లి తీరాల్సిందే. వాటిని ఆన్‌లైన్‌లో చేయలేము. ఈ క్రమంలో అలాంటి పనులు ఉన్నవారు వెంటనే…

బ్యాంకులకు 4 రోజుల వరుస సెలవులు! బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు కారణాలివే.

 ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా రేపటి (శనివారం) నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి. రెండు రోజులు సెలవు దినాలు కాగా.. మిగిలిన రెండు రోజులూ సమ్మె కారణంగా ఖాతాదారులకు సేవలు దూరం కానున్నాయి. మార్చి 13వ…

How To Invest In Bitcoin In India 2021

 భారతదేశంలో బిట్‌కాయిన్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి 2021 బిట్‌కాయిన్ అంటే ఏమిటి?బిట్‌కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ, ఇది జనవరి 2009 లో సృష్టించబడింది. It follows the ideas set out in a whitepaper by the mysterious and pseudonymous…

Online vehicle loans – HDFC

 ONLINE  లోనే వాహన రుణాలు... త్వరలో అందుబాటులోకి HDFC బ్యాంక్ కొత్త సర్వీసులుముంబై : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యేకించి వెహికల్ లోన్ తీసుకునే వారికి లబ్ది చేకూరేలా ఓ కొత్త ప్లాట్‌ఫామ్ తీసుకువస్తోంది. ఆ…

లోన్స్ తీసుకున్నవారికి శుభవార్త చెప్పిన కేంద్రం…వడ్డీ మీద వడ్డీ మాఫీ

రూ.2 కోట్ల వరకు రుణాలకు వర్తింపు  మారటోరియం కాలానికి రుణగ్రహీతలకు ఊరట సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌  న్యూఢిల్లీ, అక్టోబరు 3: మధ్య తరగతి ప్రజానీకానికి, చిన్న- మధ్యతరహా వ్యాపారులకు కొంతమేర ఊరట కలిగించే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. మారటోరియం కాలానికి (అంటే…