BHAGAVAD GETHA: భగవద్గీత
మహాభారత గ్రంథంలో భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా పేర్కొనబడినది. కాని సనాతన ధర్మంలో గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భాసిల్లుతున్నది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల…