Omicron 38 దేశాల్లో వ్యాప్తి చెందినా ఒక్కరూ మృతి చెందలేదు…డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడి

 Omicron 38 దేశాల్లో వ్యాప్తి చెందినా ఒక్కరూ మృతి చెందలేదు...డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడి.జెనీవా: ఒమైక్రాన్ కొత్త కొవిడ్ వేరియంట్ 38 దేశాల్లో వ్యాప్తిచెందినా, దీనివల్ల ఒక్కరూ కూడా మరణించినట్లు నివేదికలు రాలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) శనివారం వెల్లడించింది.ఈ కొత్త వేరియెంట్ ప్రపంచ ఆర్థిక…

Corona Virus: ఆ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి కరోనా తొందరగా సోకుతుందట..

 Corona Virus: ఆ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి కరోనా తొందరగా సోకుతుందట.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..గత రెండేళ్లుగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో ఎన్నో దేశాల్లో తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మరి ప్రకంపనలు…

Big Breaking: ఇండియాలోకి ప్రవేశించిన కరోనా ఒమైక్రాన్.. రెండు కేసులు నమోదు

 ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వైరస్ ఇండియాలోకి ప్రవేశించింది. ఇండియాలో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్రం వైద్య,ఆరోగ్యశాఖ ధృవీకరించింది. కర్ణాటకలో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదైనట్టు వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో…

Omicron: మరో వుహాన్‌.. అక్కడ 90 శాతం కరోనా కేసుల్లో ‘ఒమిక్రాన్‌

 Omicron: మరో వుహాన్‌.. అక్కడ 90 శాతం కరోనా కేసుల్లో ‘ఒమిక్రాన్‌’కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గతంలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌ కన్నా ఇది చాలా ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరికలు జారీ చేస్తోంది.…

OMICRON హెచ్చరికలతో AP సర్కార్ అలర్ట్.. CM జగన్ కీలక వ్యాఖ్యలు

 ఒమిక్రాన్ హెచ్చరికలతో ఏపీ సర్కార్ అలర్ట్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలుప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ టెన్షన్ పెడుతోంది. కేంద్రం కూడా అప్రమత్తమైంది.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇటు ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో ఏపీ ముఖ్యమంత్రి…

బిగ్ రిలీఫ్.. కరోనా కొత్త వేరియంట్‌ OMICRON పై కొవిడ్ టీకాలు పని చేస్తున్నాయ్..!

 Omicron : కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మొదలయ్యాయి. తగ్గిందనుకున్నప్పుడల్లా…. కొత్త వేరియంట్లతో విరుచుకుపడడం కరోనా నైజంలా ఉంది. ఒమిక్రాన్ రూపంలో గతంలో కన్నా మరింత బీభత్సం సృష్టించేందుకు వైరస్ కాచుక్కూచుంది. దక్షిణాఫ్రికాలో మొదలై బొట్స్ వానా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయిల్,…

Omicron: ఒమిక్రాన్‌ కలకలం .. ఈ జాగ్రత్తలు మరవొద్దు: WHO హెచ్చరిక

Omicron: ఒమిక్రాన్‌ కలకలం .. ఈ జాగ్రత్తలు మరవొద్దు: WHO హెచ్చరిక.దిల్లీ: కరోనా వైరస్‌ మరో కొత్త రూపంలో మానవాళిని భయాందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో ఒమిక్రాన్‌ అనే కొత్త వేరియంట్‌  విరుచుకుపడుతోంది. డెల్టా కంటే ప్రమాదకరమైన ఈ…

Omicron: ఠారెత్తిస్తున్న ‘ఒమిక్రాన్‌’ ..వణుకుతున్న ప్రపంచ దేశాలు

‘డెల్టా’ రకం కంటే ప్రమాదకరం!టీకా తీసుకున్నవారికీ ముప్పు?వణుకుతున్న ప్రపంచ దేశాలుదక్షిణాఫ్రికా, బోట్స్‌వానాల్లో పెరుగుతున్న కేసులుతాజాగా ఇజ్రాయెల్‌, బెల్జియంలోనూ వెలుగులోకి..వివిధ దేశాల్లో ప్రయాణ ఆంక్షలు షురూడబ్ల్యూహెచ్‌వో అత్యవసర భేటీతీవ్రంగా వ్యాపిస్తుందని హెచ్చరికలండన్‌, జెనీవా, జెరూసలేం: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ…

Carona New Variant : ఎయిడ్స్‌ రోగి నుంచి కొత్త వేరియంట్‌..? డెల్టా కంటే వేగంగా వ్యాప్తి..!

 AIDS రోగి నుంచి కొత్త వేరియంట్‌..? డెల్టా కంటే వేగంగా వ్యాప్తి..!ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గుతున్న వేళ దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడ్ట బి.1.1.529 వేరియంట్‌.. మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్‌ కారణంగా మరో కొవిడ్‌ వేవ్‌ ముప్పు తప్పదని…

Corona virus: ముప్పు తొలగినట్లేనా ?

పండుగల సీజన్‌ను సేఫ్‌గా దాటేశాందేశంలో జోరందుకున్న వ్యాక్సినేషన్‌అత్యల్ప స్థాయిల్లో కొత్త కేసులున్యూఢిల్లీ: రోజుకో కొత్త రకం వేరియంట్‌తో భారత్‌ను ముప్పతిప్పలు పెట్టిన కరోనా నుంచి భారత్‌కు ఉపశమనం లభించినట్లేనా? సెకండ్‌ వేవ్‌తో జనజీవనాన్ని ఛిద్రం చేసిన కోవిడ్‌ మహమ్మారి దేశంలో ఇక…