Coronavirus: ఇండియాలో కరోనా వైరస్ ఎప్పటికీ అంతం కాదా.. WHO అంచనా

Covid 19: ఇండియాలో కరోనా కేసులు, మరణాలు, 17 నెలల పరిస్థితులు అన్నీ గమనించాక.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లోని చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ (Dr Soumya Swaminathan) షాకింగ్ ప్రకటన చేశారు. ఏంటంటే... ఇండియాలో కరోనా... స్థానిక…

CARONA TENSION IN SCHOOLS: ఏపీ బడుల్లో కరోనా టెన్షన్…!

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో కరోనా టెన్షన్ పట్టుకుంది. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని బడుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కరోనా కలకలం రేగింది. జయప్రకాష్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో…

India Corona: భారీగా తగ్గిన కొత్త కేసులు..

 India Corona: భారీగా తగ్గిన కొత్త కేసులు.. క్రియాశీల రేటు: 1.15 శాతం.. రికవరీ రేటు: 97.5 శాతందిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో రెండో దశ ఉద్ధృతి ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా కొత్త కేసులు 25 వేలకు దిగిరావడం…

విజయనగరం జిల్లాలో డెల్టా ప్లస్ కలకలం..

విజయనగరం: జిల్లాలో డెల్టా ప్లస్ కలకలం రేపింది.  తొలి డెల్టా ప్లస్ కేసు నమోదు అయింది. గంట్యాడ మండలం పెనసాం గ్రామానికి  చెందిన ఒక యువతికి డెల్టా సోకినట్లు నిర్ధారణ అయింది. మే నెలలో వారం రోజుల తేడాతో రెండు సార్లు…

DANGER గా మారుతోన్న డెల్టా ప్లస్‌ వేరియెంట్‌..!

కరోనాతో ఇప్పటికే అల్లాడిపోయిన దేశ ప్రజలను డెల్టా ప్లస్‌ వేరియంట్‌.. మరింత భయపెడుతోంది. దేశంలో ఈ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్‌ కారణంగానే మూడో వేవ్‌ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది డెల్టా ప్లస్‌..!…

Carona variant Names: కరోనా వేరియంట్లకు ఇంత విచిత్రమైన పేర్లు ఎందుకంటే…

ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని కరోనా వేరియంట్లు ఉన్నాయో తెలుసా? వేలాది వేరియంట్లు ప్రపంచాన్ని కప్పేశాయట. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎప్పుడో చెప్పింది.  ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. ఒక్కోదేశంలో ఒక్కో మ్యూటేషన్‌కు గురవుతూ సైంటిస్టులను దిగ్భ్రాంతికి…

NEW VARIANTS : క‌రోనా కొత్త వేరియంట్ డెల్టా ప్ల‌స్‌.. ఏంటిది? ఎంత ప్ర‌మాద‌క‌రం?

న్యూఢిల్లీ: ఇప్ప‌టికే ఇండియాలో తొలిసారి క‌నిపించిన డెల్టా వేరియంట్ మ‌న దేశంతోపాటు ఇత‌ర దేశాల‌ను కూడా వ‌ణికిస్తోంది. ఇప్పుడీ డెల్టా కాస్తా మ‌రోసారి మ్యుటేట్ అయి డెల్టా ప్ల‌స్ (ఏవై.1)గా మారింది. డెల్టా వేరియంట్ వ‌ల్లే ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్…

కరోనా డెల్టా వేరియంట్‌లో మరో ఉత్పరివర్తన.. ‘డెల్టా ప్లస్’గా రూపాంతరం!

ఏవై.1’గా పిలుస్తున్న శాస్త్రవేత్తలుమోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్‌టెయిల్ చికిత్సకు లొంగని వేరియంట్ప్రపంచవ్యాప్తంగా 62 మందిలో కనిపించిన వేరియంట్ఆందోళన వద్దంటున్న శాస్త్రవేత్తలుకరోనా వైరస్ డెల్టా వేరియంట్‌లో మరో కొత్త రకం పుట్టుకొచ్చింది. ఇది రూపాంతరం చెందడం ద్వారా డెల్టా ప్లస్‌గా అవతారమెత్తింది. దీనినే…

New Covid Sensor: కొత్త కోవిడ్‌ సెన్సార్‌.. వాసన ద్వారా కోవిడ్‌ సోకిన వారిని గుర్తింపు.

New Covid Sensor: కరోనా మహమ్మారి వల్ల ఎందరో బలవుతున్నారు. కంటికి కనిపించని వైరస్‌తో మానవుడు పోరాడుతున్నారు. కరోనా కట్టడకి ఒక వైపు వ్యాక్సినేషన్‌, లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతుంటే మరో వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఫస్ట్‌వేవ్‌ కంటే సెకండ్‌వేవ్‌…

Third Wave: మూడో వేవ్ పిల్లలకు నిజంగా ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే

తల్లిదండ్రుల్లో ‘మూడో వేవ్ టెన్షన్’.. పిల్లలకు నిజంగా ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే దేశంలో కరోనా మహమ్మారి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అంతే కరోనా మూడో వేవ్ గురించి ఊహాగానాలు మొదలైపోయాయి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలను టార్గెట్ చేస్తుందంటూ వచ్చిన వదంతులు…