లక్షకు పైనే వేతనం.. డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..  Apply Now

లక్షకు పైనే వేతనం.. డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. Apply Now

కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగంలో భారీ వేతనాలతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.నిరుద్యోగులకు అలర్ట్..! హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు సమీపిస్తోంది.…