సివిల్ సర్వీసెస్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే.. వాయిదాకు సుప్రీం నిరాకరణ
కరోనా సమయంలోనూ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఇదే సమయంలో యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంది.. అయితే, కోవిడ్ కారణంగా అక్టోబర్ 4వ తేదీన జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును…