దేశంలో త‌గ్గుతున్న యాక్టివ్‌ కేసులు.. పెరుగుతున్న మ‌ర‌ణాలు

 న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. అయితే వ‌రుస‌గా మూడో రోజూ క‌రోనా యాక్టివ్‌ కేసుల్లో త‌గ్గుద‌ల క‌నిపించ‌గా, మ‌ర‌ణాలు మాత్రం మ‌రోమారు నాలుగు వేలు దాటాయి. మార్చి మొద‌టి వారం త‌ర్వాత పెరుగుతూ రికార్డు స్థాయికి చేరిన రోజువారీ కేసులు..…

కోవిడ్‌తో అనాథలైన పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

సాక్షి, విజయవాడ: కోవిడ్ కట్టడి కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి పిల్లలకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. కోవిడ్…

New Vaccine: మరో కొత్త టీకా వచ్చేసింది.. అన్ని కరోనావైరస్‌లను ఒకేసారి అంతం చేయగలదు!

 New Vaccine Fight Covid : మరో కొత్త టీకా వచ్చేసింది.. అన్ని కరోనావైరస్‌లను ఒకేసారి అంతం చేయగలదు! అన్ని కరోనావైరస్ లను ఒకేసారి అంతం చేసే కొత్త టీకా వచ్చేసింది.. కరోనావైరస్ అన్ని జాతులపై ఈ టీకా సమర్థవంతంగా పనిచేయగలదని సైంటిస్టులు…

డబుల్ మ్యూటెంట్‌కు వ్యాక్సిన్‌ నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉన్నట్లు ఆధారాలు లేవు: డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన శాస్త్రవేత్త.

భారత్‌ రకానికి వేగంగా వ్యాపించే గుణంబ్రెజిల్‌, దక్షిణాఫ్రికా రకాల కలయికే డబుల్‌ మ్యూటెంట్‌భారత్‌లో పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళనఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సౌమ్య స్వామినాథన్‌కరోనా రెండో దశలో భాగంగా భారత్‌లో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ రకానికి వేగంగా, అత్యధికంగా వ్యాపించే గుణం ఉందని…

ఒక డోస్ కోవ్యాక్సిన్ వేసుకుని రెండో డోస్ కోవిషీల్డ్ వేసుకోవచ్చా? వ్యాక్సిన్ల సందేహాలపై నిపుణుల సమాధానాలు..

ఒక డోస్ కోవ్యాక్సిన్ వేసుకుని రెండో డోస్ కోవిషీల్డ్ వేసుకోవచ్చా? వ్యాక్సిన్ల సందేహాలపై నిపుణుల సమాధానాలు..మొదటి వేవ్ కంటే వేగంగా, ఉధృతంగా, భయంకరంగా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. దీని బారి నుండి కాపాడుకోవడానికి కరోనా నియంత్రణ సూచనలు పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.…

వచ్చే 72 గంటలు .. అని భయపెడుతున్న మెసేజ్.. అసలు నిజం ఎంత

వాట్సప్ వాడకం పెరిగాక ప్రజలను fake మెస్సేజులు బాగా భయపెడుతున్నాయి. ఏది అసలో.. ఏది FAKE  తెలుసుకోలేని జనం ఈ మెస్సేజులు చదివి భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాంటి దే ఓ మెస్సేజ్ వాట్సాస్లో బాగా సర్క్యులేట్ అవుతోంది. భారత్లో త్వరలోనే కరోనా మూడో వేవ్ రావచ్చని…

Corona drug: కరోనాకు POWDER మెడిసిన్.. DRDO ఔషధం 2-DG కి కేంద్రం అనుమతి.

స్వల్ప, మధ్యస్థాయి కరోనా లక్షణాలతో ఉన్న రోగులపై 2-డీజీ బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. శరీర కణాల్లో వైరస్ వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకుంటోందని వెల్లడించింది. ఈ మందు పౌడర్‌ రూపంలో లభించనుంది. నీళ్లలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.  కరోనాకు మరో కొత్త…

గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు..మరణాలు.

India Corona Updates: దేశంలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా కూడా 4 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు…

Covid Vaccination : టీకా వేసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

 టీకా వేసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..! లేదంటే ప్రమాదంలో పడే అవకాశం.. తెలుసుకోండి..Corona Vaccination : దేశంలో ప్రతిరోజు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఘోరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి 2021 జనవరి 16 న ప్రభుత్వం భారీ టీకా డ్రైవ్…

కొవిషీల్డ్ రెండో డోసు 12 వారాల త‌ర్వాతే.. ప‌రిశీలిస్తున్న‌ ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ

న్యూఢిల్లీ: అస‌లే వ్యాక్సిన్ల‌కు కొర‌త ఉంది. దీనికితోడు ఎంత ఆల‌స్యంగా ఇస్తే వ్యాక్సిన్ సామ‌ర్థ్యం అంత మెరుగ్గా ఉంటుంద‌ని చెబుతున్న అధ్య‌య‌నాలు. దీంతో కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునే విరామాన్ని మ‌రోసారి పెంచే ఆలోచ‌న చేస్తోంది ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ. దీనిపై వ‌చ్చే…