దేశ ప్రజలకు ఊరట.. తగ్గిన పాజిటివ్ కేసులు.. భారీగా పెరిగిన రికవరీలు..!

Corona Cases India: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే పాజిటివ్ కేసులు తగ్గుతుండటం.. రికవరీలు పెరుగుతుండటంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,22,315 కేసులు నమోదయ్యాయి. అలాగే మహమ్మారి కారణంగా 4,454…

AP లో తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే.

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ప్రతి రోజు 20వేలకు పైగా నమోదయ్యే కేసులు తాజాగా తగ్గాయి. గత మూడు రోజులు పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 91,629 మందికి కరోనా…

Oxygen: మీ మొబైల్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు.. యాప్‌కు రూపకల్పన చేసిన కోల్‌కతాకు చెందిన అంకుర సంస్థ.

 Oxygen: మీ మొబైల్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు.. యాప్‌కు రూపకల్పన చేసిన కోల్‌కతాకు చెందిన అంకుర సంస్థ. Oxygen Pulse Rate: కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌ను గజగజ వణికిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇందులో…

వణికిస్తున్న బ్లాక్ ఫంగస్ .. AP కీలక నిర్ణయం

ఏపీని బ్లాక్ ఫంగస్ కేసులు వణికిస్తున్నాయి. గత ఐదు రోజుల్లో 32 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పది బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు అయ్యాయి. కృష్ణా, తూ.గో, విశాఖ, విజయనగరం…

ఒక్క సెకనులో కరోనా నిర్ధారణ పరీక్షా… త్వరలో అందుబాటులోకి..

కరోనా మహమ్మారి మొదటి దశలో ఉండగా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావడానికి రోజుల తరబడి సమయం పట్టేది.  ఆ తరువాత వేగవంతంగా నిర్ధారణ చేసే కిట్ లు అందుబాటులోకి వచ్చాయి.  దీంతో సమయం అగ్గిపోయింది.  గంటల వ్యవధిలోనే ఫలితాలు వస్తున్నాయి.  అయితే,…

Krishnapatnam: Anandayya video about his medicine to Carona

కరోనా వైరస్ అంతానికి ఆయుర్వేద మందును తయారు చేసి సంచలనం సృష్టించిన శ్రీ ఆనందయ్య గారు ఈ మందు గురించి ఇప్పటివరకు వచ్చిన ఫలితాల గురించి వెల్లడిస్తున్న వీడియో. కృష్ణపట్నం: కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద…

Remdesivir: రెమిడెసివర్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన నిర్ణయం.. క్లారిటీ వచ్చినట్టేనా..

దేశంలోని కరోనా బాధితుల చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక నిర్ణయం తీసుకుంది. రెమ్‌డెసివర్‌ వల్ల కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని డబ్ల్యుహెచ్‌వో స్పష్టం చేసింది.కరోనా బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై…

కరోనాకు అంతం ఎప్పుడు..? భారత్‌లో ఉన్న పరిస్థితిని బట్టి భవిష్యత్తులో జరగబోయేది ఇదేనా..?

 కరోనా.. ఈ పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కిపడుతోంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి బీదదేశాల వరకూ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ఈ వైరస్ గోల మొత్తం ఒక కలైతే ఎంత బాగుంటుంది. అసలు కరోనా లేదు అని తెలిస్తే ప్రపంచం ఎంత పులకిస్తుంది?…