The Chemistry of Corona drug developed by DRDO is said to be a big game changer. It is 2-Deoxy-D+Glucose (2-DG) which is likely to be marketed very soon. The hero…
ఒకప్రక్క కరోనా కు సరైన మందులు లేక రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్లు, అత్యంత ప్రభావవంతమైన స్టెరాయిడ్స్ కూడా పనిచేయక అల్లోపతిలో అనేక వేల మంది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం మరణిస్తుంటే...???? నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం…
ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్. ఒక్కసారి వేసుకుంటే చాలు. స్పుత్నిక్ వి ని ఎమర్జెన్సీగా వాడేందుకు ఏప్రిల్ 12న అనుమతి లభించింది. భారత్‌లో కూడా త్వరలో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి కానుంది. హైదరాబాద్ ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే. రష్యా తయారీ స్పుత్నిక్–వి…
ఢిల్లీ: కరోనా విషయంలో ఇది నిజంగా కాస్త ఊరటనిచ్చే వార్తే. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కరోనా విషయంలో కేర్ తీసుకోవడంతో కేసుల సంఖ్య గత నాలుగు రోజులుగా కాస్త తగ్గుతూ వస్తోంది. నాలుగు రోజులకు ముందు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవి.…
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పుఇన్ఫెక్షన్‌ను త్వరగా గుర్తించాలి.. ఫంగస్ బాధితుల్లో మరణాలు 50 శాతం!రోజురోజుకు పెరుగుతున్న బాధితులు.. కొవిడ్ రోగులు జాగ్రత్తగా ఉండాలి చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోవాలి.. అవగాహనతోనే అడ్డుకట్టకేంద్రం, ఐసీఎంఆర్ వెల్లడి.. స్టెరాయిడ్ల అతి వినియోగంతోనే: గులేరియాన్యూఢిల్లీ, మే 15:…
కొవిడ్ నిర్ధారణ, చికిత్స సమయంలో పలు పరీక్షల నిర్వహణవైరస్ తీవ్రత, అవయవాల పనితీరు తెలుసుకునేందుకు అవకాశంఆయా ఫలితాలను బట్టి మందులు/స్టెరాయిడ్స్ మారుస్తున్న వైద్యులు.విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి: కరోనా...ప్రజల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భయాందోళనతో జీవించాల్సిన పరిస్థితిని తీసుకువచ్చింది. ఈ…
కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వుంది. దీని వల్ల అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ డిమాండ్ బాగా…
కరోనా మహమ్మారి అనేక దేశ ప్రజలను పట్టి పీడిస్తోంది. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. కేవలం మన భారత దేశం మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా కరోనా వైరస్ కారణంగా సతమతమవుతున్నాయి.ఈ మహమ్మారిని తరిమికొట్టాలని నిజంగా ఎంతో…
కరోనా వైరస్ కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. ఇటువంటి సమయంలో ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మరియు హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 92 శాతం ప్రజలు కలుషితమైన గాలిని పీల్చుకుంటున్నారు అని చెప్పింది.ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ…
Europe Unlock: ప్రపంచవ్యాప్త కరోనా మహమ్మారి హాట్‌స్పాట్ గా నిలిచినా యూరప్ ఇప్పుడు సాధారణ పరిస్థితుల వైపు కదులుతోంది, కానీ చాలా జాగ్రత్తగా. ఈ దేశాలలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. దీంతో కరోనా వ్యాప్తి చెందే వేగం కూడా మందగిస్తోంది. చాలా…