రాష్ట్రంలో 20 శాతం దాటిన POSITIVITY రేటు.. సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా AP ?

ఆంధ్రప్రదేశ్ కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుండటం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఐదు జిల్లాల్లో పరిస్థితులు మరింత భయంకరంగా ఉన్నాయని పేర్కొంది.రాష్ట్రంలో కరోనా కట్టడికి కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా వైరస్ వణికిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం…

హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు

 హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు కనిపించాయి: శాస్త్రవేత్తలు. నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువుల్లో కూడాఫిబ్రవరి నుంచి జన్యు పదార్థాలు పెరగడం ప్రారంభమైందన్న శాస్త్రవేత్తలుఅయితే జన్యు పదార్థం విస్తరించడం లేదని వెల్లడి. హైదరాబాద్ నగరవాసులకు శాస్త్రవేత్తలు ఆందోళన కలిగించే వార్తను…

DRDA వారి D 2 drug ని market లోకి విడుదల చేసిన Dr. Reddys

Good news: భారతీయ రక్షణ సంస్థ DRDO తయారుచేసిన కరోనా మందు 2DG ఇవాళ విడుదల చేస్తోంది. మొదటి విడతగా 10000 డోసులు విడుదల అవుతున్నాయి. తొందరలోనే డాక్టర్ రెడ్డి లాబ్సు సహకారంతో ఈ మందు మన హైదరాబాదులో బృహత్తర మోతాదులో…

Sputnik V: గుడ్ న్యూస్..స్పుత్నిక్ టీకా పంపిణీ ప్రారంభం.. హైదరాబాద్‌లోనే తొలి డోస్.. ఎవరికంటే… ధర ఎంతో తెలుసా.?

రష్యా నుంచి మొత్తం 10 కోట్ల డోస్‌లను దిగుమతి చేసుకొని మన దేశంలో పంపిణీ చేస్తారు. ఆ తర్వాత జులై నుంచి ఇక్కడే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తారు. స్థానికంగా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత టీకా ధర తగ్గే అవకాశం ఉందని…

ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న కరోనా ఉధృతి.

అమెరికాలో ఒకప్పుడు రోజుకు 3-4 లక్షల కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 38,000 దిగువకు రోజువారీ కరోనా కేసులు తగ్గిపోయాయి. మరణాలు కూడా గత సంవత్సర కాలంగా ఎన్నడూ లేనంతగా నిన్నటి రోజున కేవలం 600 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. అమెరికాలో…

INDIA లో కాస్త తగ్గిన కరోనా కేసులు..24 గంటల్లో

 ఇండియాలో కాస్త తగ్గిన కరోనా కేసులు..24 గంటల్లోమన దేశంలో కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు దేశంలో క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు చేపట్టినా.. ప్రభావం కనిపించడం లేదు. ఇక…

BLACK FUNGUS: యూపీపై బ్లాక్ ఫంగస్ పంజా.. లక్షణాలు ఇవిగో!

యూపీలో 73 బ్లాక్ ఫంగస్ కేసుల నమోదుఫంగస్ కారణంగా కంటిచూపును కోల్పోతున్న పేషెంట్లుసుదీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడుతున్న వారిపై తీవ్ర ప్రభావంఓవైపు కరోనా మహమ్మారి పంజా విసురుతుంటే, మరోవైపు బ్లాక్ ఫంగస్ క్రమంగా విస్తరిస్తోంది. వేగంగా అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే…

సిద్ధ‌మైన 2-డీజీ ఔష‌ధం.. మొద‌ట ఇచ్చేది ఎక్క‌డో తెలుసా..?

న్యూఢిల్లీ : క‌రోనా వైర‌స్‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు సిద్ధం చేసిన 2-డీజీ ఔష‌ధాన్ని తొలుత ఢిల్లీలోని డీఆర్‌డీఓ ద‌వాఖాన‌లో ఇవ్వ‌నున్నారు. ఈ ఔష‌ధం ఒక‌టి, రెండు రోజుల్లో ఈ ద‌వాఖాన‌కు చేరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పొడి రూపంలో ల‌భించే ఈ ఔష‌ధం…

World’s Most Vaccinated Nation Is Spooked by Covid Spike

ప్రపంచంలోనే అత్యధికంగా టీకా వేసిన దేశంలో విచిత్రంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి కారణం చైనా టీకాయేనని, అంతగా ప్రభావం చూపని సినోఫార్మ్‌ను సీషెల్స్ వినియోగించింది.చైనా టీకాలను వినియోగించిన దేశాల్లో ఆందోళన.టీకా తీసుకున్నవారికి కరోనా వైరస్ పాజిటివ్.టీకా తీసుకున్న 37 శాతం…