13వేల మంది ఉద్యోగులకు ఊరట.. మళ్లీ అమల్లోకి పాత పెన్షన్ స్కీమ్

13వేల మంది ఉద్యోగులకు ఊరట.. మళ్లీ అమల్లోకి పాత పెన్షన్ స్కీమ్

దాదాపు 13 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పాత పెన్షన్ విధానంలోకి తీసుకొస్తూ కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ప్రకారం 2006 తర్వాత ఈ ఉద్యోగులు రిక్రూట్ అయ్యారని.. కొత్త పెన్షన్ స్కీమ్ ప్రవేశానికి వ్యతిరేకంగా…
ఉద్యోగులకు కొత్త దగా.. ‘గ్యారంటీ పెన్షన్ స్కీమ్’

ఉద్యోగులకు కొత్త దగా.. ‘గ్యారంటీ పెన్షన్ స్కీమ్’

 ప్రభుత్వం మళ్లీ ఉద్యోగులకి మాయమాటలు చెప్పింది. వారికి సరైన పింఛనుపై ఎలాంటి భరోసా లేకుండా పోయింది. 'గ్యారంటీ పెన్షన్ స్కీమ్' (GPS) పేరుతో బుధవారం  27.09.2023 శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. వీరి తీరు చూసి ప్రభుత్వ ఉద్యోగులు విస్తుపోతున్నారు. ఉద్యోగుల పెన్షన్…

‘సెప్టెంబరు 1’పై సర్కారు నిర్బంధ కాండ!

‘సెప్టెంబరు 1’పై సర్కారు నిర్బంధ కాండ!పెన్షన్‌ విద్రోహ దినంపై ఉక్కుపాదంకనివినీ ఎరుగని రీతిలో అణచివేతవిజయవాడకు రాకుండా కట్టుదిట్టంఉద్యోగులపై బైండోవర్‌ కేసులు బలవంతంగా సంతకాల సేకరణసొంత వాహనాలూ స్వాధీనంఅమరావతి/విజయవాడ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌ రద్దు ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వం కనివినీ ఎరుగనిస్థాయిలో ఉక్కుపాదం…

CPS – GPS: సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌! జీపీఎస్‌ అంటే..?

 సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌! ఓపీఎస్, సీపీఎస్‌కు మధ్యేమార్గంగా కొత్త పథకం అధ్యయనం చేసి సూచనలు, సలహాలివ్వండి ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఈ పథకాన్ని ప్రతిపాదిస్తున్నాం పాత పింఛను పథకం అమలు దుస్సాధ్యం ఉద్యోగులకు సాధ్యమైనంత మేలు చేయాలన్నదే సీఎం ఆలోచనఆర్థికమంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడి సీపీఎస్‌పై ఉద్యోగ…

CPS ABOLISHMENT: పోలీసు దిగ్బంధంలో తాడేపల్లి

 Andhra News: పోలీసు దిగ్బంధంలో తాడేపల్లి‘సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి’ భగ్నానికి విస్తృత బందోబస్తుఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, గుంటూరు నేరవార్తలు, తాడేపల్లి: యూటీఎఫ్‌ తలపెట్టిన ‘సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి’ని భగ్నం చేసేందుకు పోలీసులు అన్ని అస్త్రాలూ ప్రయోగిస్తున్నారు. క్యాంపు కార్యాలయం…

CPS: ‘సీపీఎస్‌’పై త్వరలోనే నిర్ణయం

 ‘సీపీఎస్‌’పై త్వరలోనే నిర్ణయంమండలి’లో మంత్రి బుగ్గన సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)పై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మంగళవారం శాసన మండలిలో తెలిపారు. సీపీఎస్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని,…

CPS PRAN అకౌంట్ నుండి PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు – వివరణలు

మన CPS PRAN అకౌంట్ నుండి  PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు   Q1: బ్యాంక్ డీటైల్స్ అప్డేట్ ను ఇంటర్నెట్ లేదా ఆన్లైన్ లో చేసుకోవచ్చునా?  *🔹ఉద్యోగుల బ్యాంక్ డీటైల్స్ అప్డేట్  చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అవకాశం…