OBC CREAMY LAYER: బి.సి. రిజర్వేషన్లు – క్రీమీలేయర్ .

 బి.సి. రిజర్వేషన్లు - క్రీమీలేయర్ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాంగంలో పొందుపరచబడిన నిబంధనల ప్రకారం "రిజర్వేషన్" సౌకర్యం కల్పించబడినది. ఆ మేరకు షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు…