Common Admission Test: అభ్యర్థులకు అలర్ట్.. CAT రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

Common Admission Test: అభ్యర్థులకు అలర్ట్.. CAT రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలలో, కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) ఒకటి. దీని ద్వారా దేశంలోని ఐఐఎంలు, బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.ఇటీవల, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-లక్నో (IIM-లక్నో) CAT-2023 నోటిఫికేషన్‌ను…

కొత్త విద్యా సంవత్సరం జులై నుంచి మొదలు

నాడు, నేడు పనుల్లో పూర్తి నాణ్యత ఉండాలి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టెన్త్, | ఇంటర్ పరీక్షల నిర్వహణవిద్యాబోధనకుగాను ఉపాధ్యాయులకు పునఃశ్చరణ తరగతులు పాఠశాలల్లో స్కూళ్లు తెరిచే నాటికి రెండవ దశ నాడు, నేడు పనులు పూర్తికావాలి బడులు తెరిచిన తొలిరోజునే ఇంగ్లీషు డిక్షనరీతో.…

నేత సిఫారసు.. అనుకున్నచోట DYEO పోస్టింగ్

 ఇంజినీరింగ్‌ అధికారికి విద్యాశాఖలో నియామకం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ   శ్రీకాకుళం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పాలక పెద్దల ఆశీస్సులు ఉండాలే కానీ ఎవరికి ఎక్కడ ఏ పోస్టింగ్‌ కావాలన్నా ఇట్టే ఫైళ్లు చకచకా కదిలిపోతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా నీటి…

ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జనవరి 18: ఉపాధ్యాయ బదిలీల్లో నిబంధనలు అతిక్రమించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసినట్లు డీఈవో సాయిరాం సోమవారం తెలిపారు. ఇద్దరు ఉపాధ్యా యులు స్పౌజ్‌ కేటగిరి కింద నిబంధనలకు వ్యతి రేకంగా బదిలీ ఆప్షన్లు ఇచ్చుకుని అనుకూలమైన స్థానాలకు బదిలీ…

డిగ్రీ అడ్మిషన్లకు గడువు పెంపు

ఈ నెల 21 వరకు పొడిగింపుఊపిరి పీల్చుకున్న విద్యార్థులుఆన్‌లైన్‌పై కొరవడిన అవగాహనప్రభుత్వం, వర్సిటీల తీరుపై విమర్శలుచివరి రోజుల్లో ప్రైవేట్‌ యాజమాన్యాల హడావిడినెల్లూరు (స్టోన్‌హౌ్‌సపేట) జనవరి 18 : తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో  నిర్వహిస్తున్న డిగ్రీ అడ్మిషన్ల  గడువును ఈ నెల 21వ…

ఇద్దరు హెచ్‌ఎంలకు ఇంక్రిమెంట్‌ కట్‌

 మరొకరికి షోకాజ్‌ నోటీసునాడు-నేడు పనుల నిర్వహణలోనిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఐటీడీపీ పీవో చర్యలుపాడేరు, జనవరి 18: మనబడి నాడు- నేడు పనులు సక్రమంగా చేయని ఇద్దరు ప్రధానోపాధ్యాయులకు రెండు వార్షిక ఇంక్రిమెంట్లను కట్‌ చేయడంతోపాటు మరో హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు జారీచేస్తున్నట్టు ఐటీడీఏ…

సెలవులలో చిన్న మార్పు .. 12 నుంచి సంక్రాంతి సెలవులు..

సెలవులలో చిన్న మార్పు ను గమనించగలరు. 9 వ తేదీ SECOND  SATURDAY  సెలవు యధాతదం11 వ తేదీ జగనన్న అమ్మవడి  ప్రారంబొత్సవ కార్యక్రమము ఉన్నందున  సోమవారము  వర్కింగ్ డే. జనవరి 12-17  వరకు సంక్రాంతి సెలవులు11న అమ్మఒడి కార్యక్రమం..ఈనాడు, అమరావతి: పాఠశాలలకు ఈనెల…

పండుగ తరువాతే టీచర్ల బదిలీ ఉత్తర్వులు..

ఏజెన్సీ, మారుమూల పాఠశాలలకు ఇబ్బంది లేకుండా చర్యలు..అందరూ పట్టణ, మైదాన ప్రాంతాలకు తరలిపోకుండా కొన్ని పోస్టులు బ్లాక్‌..ఎనిమిదేళ్లు సర్వీసు నిండిన గ్రామీణ ప్రాంత టీచర్లకు మేలు జరిగేలా ఏర్పాట్లు..పనితీరు పాయింట్ల ప్రాతిపదికన బదిలీలు..సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వుల జారీ…

సరెండర్‌ లీవ్‌ చెల్లింపులు..ఎప్పటికో?

రెండు నెలలుగా అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపు ఒక్కో ఉద్యోగికి 15 రోజులు సరెండర్‌ చేసుకొనే అవకాశం ఖజానా ఖాళీ కావడమే ప్రస్తుత పరిస్థితికి కారణం పండగ ఖర్చులు ఎలా అధిగమించాలోనని ఉద్యోగుల అంతర్మథనంగుంటూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఏటా సంవత్సరం ఆఖరులో తమకున్న…

అమ్మ ఒడి తరువాతే టీచర్లకు బదిలీ ఆర్డర్లు

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 31 : బదిలీ కోసం జిల్లాలో దరఖాస్తు చేసుకున్న టీచర్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది. అన్ని కేటగీరిలకు చెందిన మొత్తం 5,699 మంది హెచ్‌ఎంలు, టీచర్లు దరఖాస్తు చేసుకోగా, బదిలీ స్థానాలను ఇచ్చిన వెబ్‌ ఆప్షన్ల ఫ్రీజింగ్‌…