బదిలీల్లో బయటపడుతున్న అక్రమాలు..అక్రమ బదిలీలకు ఇదిగో సాక్ష్యం..!

 ఉపాధ్యాయ బదిలీల్లో బయటపడుతున్న అక్రమాలు.. కానీ అధికారులు మాత్రం..చిదంబర రహస్యం!గత బదిలీల జాబితాలు డీఈఓ బ్లాగ్‌లో ఉంచటంలో నిర్లక్ష్యం డీఈఓ ఆదేశించినా ఫలితం అంతంతే ఫైనల్‌ లిస్టులోనూ అనేక మంది అక్రమార్కులులోపాయికారి ఒప్పందాల్లో అధికారులు ? అనంతపురం విద్య, డిసెంబరు 13: గత బదిలీల జాబితాలను…

‘అమ్మఒడి’కి సర్వర్‌ టెన్షన్‌

చైల్డ్‌ ఇన్ఫోలో నమోదుకు సమస్యలుఉదయం నుంచి  సర్వర్‌ బిజీనేటితో ముగియనున్న గడువుటీసీ ఇవ్వని ప్రైవేట్‌ పాఠశాలలు16న మొదటి అర్హుల జాబితాఅనంతపురం విద్య, డిసెంబరు 14: అమ్మఒడికి సర్వర్‌ క ష్టాలు వెంటాడుతున్నాయి. చైల్డ్‌ఇన్ఫోలో విద్యార్థుల వివరాలను న మోదు చేసేందుకు ప్రధానోపాధ్యాయులకు…

బదిలీల సమస్యలపై పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిరసనలు

 ప్రభుత్వ పోకడలపై పోరుబాటుబదిలీల సమస్యలపై పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిరసనలు..వైఎ్‌సఆర్‌టీఎఫ్‌ నాయకులూ వినతులు అనంతపురం విద్య, డిసెంబరు 14: బదిలీల్లో రాష్ట్ర ప్రభుత్వ పోకడలపై ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. సోమవారం జి ల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు, అన్ని సంఘాల నాయకుల నుం చి నిరసనలు, వినతులు…

ప్రతి తొమ్మిది మంది చిన్నారుల్లో ఒకరికి కరోనా : యునిసెఫ్‌

 న్యూఢిల్లీ : పిల్లలు, కౌమార దశలో ఉన్న ప్రతి తొమ్మిది మందిలో ఒకరు కరోనా వైరస్‌ బారిన పడ్డారని యునిసెఫ్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ నెల 3 నాటికి 87 దేశాల్లో కరోనా బారిన పడిన 2.57 కోట్ల…

బడి 140 రోజులు..నవంబరు 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు

సంక్రాంతి సెలవులు 3 రోజులకు తగ్గింపు రెండో శనివారాలు కూడా పనిదినాలే సిలబస్‌ యథాతథం కొన్ని పాఠాలు తగ్గింపు ఒక సమ్మేటివ్‌,రెండు ఫార్మేటివ్‌ పరీక్షలు ఏప్రిల్‌లో పది పరీక్షలు ఎస్‌సీఈఆర్‌టీ కసరత్తు. అమరావతి-ఆంధ్రజ్యోతి రాష్ట్రంలోని పాఠశాలలు నవంబరు 2 నుంచి తెరుచుకోనున్నాయి.…

Regular Classes for class X

అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా సిలబస్‌ప్రమాణాలు తగ్గకుండా విద్యార్థులకు పాఠాలుఏప్రిల్‌ 30 వరకు స్కూళ్లు.. సంక్రాంతి సెలవుల కుదింపు2 ఫార్మేటివ్‌లు, ఒక సమ్మేటివ్‌కు పరీక్షలు తగ్గింపుప్రణాళిక రూపొందిస్తున్న రాష్ట్ర విద్యా శాఖసాక్షి, అమరావతి: కోవిడ్‌19 కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు నవంబర్‌ 2…

కంటెయిన్‌మెంట్‌ జోన్లలో తరగతులు ఉండవు

 కంటెయిన్‌మెంట్‌ జోన్లలో తరగతులు ఉండవువిద్యా సంస్థల పునఃప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లువైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి  అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడిఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నవంబరు 2 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని…