Breaking: సస్పెన్స్‌కు తెర.. AP లో పదో తరగతి పరీక్షలు వాయిదా

 Breaking: సస్పెన్స్‌కు తెర.. ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా.. ఏపీ ప్రభుత్వం ప్రకటన. AP Tenth Exams: సస్పెన్స్‌కు తెరపడింది. ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. జూలైలో మరోసారి సమీక్ష జరిపి.. అప్పటి…

కరోనా వేళ… టెన్త్ పరీక్షలేల?

ఆంధ్ర భూమి దిన పత్రిక సంపాదకీయం లో...ఒకవైపున కరోనా కేసులు విపరీతంగా పెరుగు తున్నాయి. మరో వైపున రాష్ట్రంలో ఉపాధ్యాయులు 160మందికి పైగా పిట్టల్లా రాలిపోయారు. ఇంకా రాలిపోతూనేవున్నారు. మరో వైపున ఉపాధ్యాయు అందరికీ రెండవ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు.…

పరీక్షలా.. ప్రాణాలా?!

ఇంటర్‌ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కొంతకాలం పాటు వాయిదా వేస్తే నష్టమేంటి? సీబీఎస్‌ఈ, ఇతర రాష్ట్రాలను అనుసరించవచ్చుపిల్లల భవిష్యత్తు కోసమేననడం సమర్థనీయమా? కరోనా సోకి ప్రాణం పోతే తిరిగి తీసుకురాగలరా? ప్రభుత్వంపై తల్లిదండ్రులు, విద్యావేత్తల ధ్వజంఅమరాతి-ఆంధ్రజ్యోతి) కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణతో జనం వణికిపోతున్నా 5నుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు…

టెన్త్ ఇంటర్ పరీక్షల పై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

 AP: రాష్ట్రంలో తక్షణమే టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. సీఎం జగన్ మొండి వైఖరితో విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేశారని విమర్శించింది. ప్రజల కోసం పాలన చేయాలి కానీ శవాలపై కాదని, పరీక్షలను రద్దు.…

టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. ఎలాగైనా నిర్వహిస్తామని ఏపీ సర్కార్ అంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ పది, ఇంటర్ పరీక్షలపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.…

Control Room for Inter Examinations

 ఇంటర్ పరీక్షల కోసం కంట్రోల్ రూమ్టోల్ ఫ్రీ ప్రకటించిన ఇంటర్ బోర్డు 13 జిల్లాలకు నోడల్ అధికారుల నియామకంఅమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మే ఐదో తేదీ నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం బోర్డు రాష్ట్ర కార్యాలయంలో కంట్రోల్ రూము…

Don’t attempt Exam with Covid positive – Suresh

పాజిటివ్ ఉంటే పరీక్ష రాయొద్దుకోవిడ్ సర్టిఫికెట్ ఇస్తే సప్లిమెంటరీని కూడా రెగ్యులర్  గా   పరిగణనప్రతి కేంద్రంలో పారామెడికల్ వైద్య సిబ్బంది సేవలు స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన చర్యలుఅమరావతి, ఆంధ్రప్రభరాష్ట్రంలో విద్యార్థుల భవిష్య త్తుమ దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్ పరీక్షల 5 నుంచి 19 వరకు నిర్వహిం…

టెన్త్, ఇంటర్ పరీక్షలపై రాద్ధాంతం వద్దు.. ప్రతి విద్యార్థికి భరోసా ఇస్తున్నా.. సీఎం జగన్

Jagananna Vasathi Deevena Scheme: టెన్త్‌, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్ధి భవిష్యత్‌ కోసం తాను ఆలోచిస్తాని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ…

మే 1 నుంచి 31 వరకు పదవ తరగతి వారికి వేసవి సెలవులు

 కడప జిల్లా....మే 1 నుంచి 31 వరకు పదవ తరగతి వారికి వేసవి సెలవులు.ఈ నెల 30కి జూనియర్ కళాశాలలు, పదవతరగతి వారికి లాస్ట్ వర్కింగ్ డేషెడ్యూల్ మేరకు జూన్ 7వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలుకడప ఏప్రిల్ 26:…