స్థలం కొనే ముందు దానిపై బ్యాంక్ లోన్ ఉందో? లేదో? ఇలా తెలుసుకోండి..
బ్యాంక్ లోన్: ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ఉంటుంది. ఇందులో భాగంగా ఇండిపెండెంట్ ఇంటిని నిర్మించుకోవాలన్నారు. ముందుగా ప్రశాంత వాతావరణంలో చోటు కోసం అన్వేషణ జరుగుతుంది.కానీ అనువైన స్థలం దొరికితే, కొందరు ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే కొనుగోలు…