ఇప్పట్లో స్థానిక ఎన్నికలు కష్టం

 ఇప్పట్లో ఎన్నికలు కష్టంఎస్‌ఈసీ నిమ్మగడ్డతో భేటీలో సీఎస్‌ సాహ్ని స్పష్టీకరణవాయిదా వేసినప్పుడు 26.. ఇప్పుడు 26 వేలకు పైగా యాక్టివ్‌ కరోనా కేసులుఅధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున వైరస్‌ బారినపడ్డారువేల సంఖ్యలో పోలీసులకూ పాజిటివ్‌రాష్ట్రంలో కరోనా తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాంస్థానిక ఎన్నికలకు…

కంటెయిన్‌మెంట్‌ జోన్లలో తరగతులు ఉండవు

 కంటెయిన్‌మెంట్‌ జోన్లలో తరగతులు ఉండవువిద్యా సంస్థల పునఃప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లువైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి  అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడిఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నవంబరు 2 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని…

ఉద్యోగులకు దసరా కానుక… 30 లక్షల మందికి ప్రయోజనం…

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషం కలిగించే నిర్ణయం తీసుకుంది. పండుగల సీజన్‌లో ఇంటిల్లిపాదీ ఆనందంగా గడపటానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి…

ఫిన్లాండ్‌ ప్రధానమంత్రిగా 16 ఏళ్ల బాలిక ఆవా ముర్టో

 ఫిన్లాండ్‌ : 16 ఏళ్ల బాలిక ఫిన్లాండ్‌కు ప్రధాని కాగలదా ? కానీ.. అయ్యింది ! గత బుధవారం ఉదయం ఫిన్లాండ్‌ ప్రధానమంత్రిగా ఆవా ముర్టో (16) బాధ్యతలను చేపట్టింది. ఆ వెంటనే కేబినెట్‌ మంత్రులు, చట్ట సభ్యులు, అధికారులతో సమావేశాన్ని…

Noble Prize 2020 winners: కృష్ణబిలం, పాలపుంతలపై పరిశోధనలకు ముగ్గురికి నోబెల్‌.

స్టాక్‌హౌం : కృష్ణబిలంపై పరిశోధనలకు గానూ ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ లభించింది. ఈ సువిశాల విశ్వంలో అత్యంత అరుదైన అంశాల్లో ఒకటైన కృష్ణబిలంపై చేసిన పరిశోధనలకు బ్రిటన్‌కు చెందిన రోజర్‌ పెన్‌రోజ్‌, జర్మనీకి చెందిన రీన్‌హార్డ్‌…

ఉద్యోగులకు వడ్డీ ఇవ్వాలా?!

ఉద్యోగులకు వడ్డీపై సుప్రీంకు ఆర్థిక శాఖ? నామోషీగా భావిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ11లోగా బకాయిలు చెల్లించాలన్న హైకోర్టు ధర్మాసనం ఆదేశాలపై సుప్రీంకు వెళ్లే యోచనఅమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన బకాయిలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుకు ఆర్థికశాఖ సుముఖంగా లేదు.…

తనిఖీలు మొదలయ్యాయి: పాఠశాలలను తనిఖీ చేస్తున్న నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్

ఈ నెల 17 వరకు ప్రైవేట్, ఆ తర్వాత నుంచి ప్రభుత్వ పాఠశాలలువసతుల వివరాలు జియో ట్యాగింగ్జిల్లాలో 100 తనిఖీ బృందాల ఏర్పాటుడీఈఓ గంగాభవాని వెల్లడి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉన్న బోధన, మౌలిక వసతుల లెక్క తేల్చుతోంది.…

మాస్కులు అతిగా వాడితే…ప్రమాదమా..!

 హోస్టన్‌ : కరోనా కారణంగా మాస్కు ధరించడం అందరికీ నిత్యకృత్యమైపోయింది. ముఖానికి మాస్కు లేనిదే బయటకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మాస్కులు అతిగా వాడటం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయంటూ సోషల్‌ మీడియాలో అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. మాస్కులు…