కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా?

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉందా? అవుననే అనుమానంతోనే ప్రజలంతా నగదుకు బదులుగా డిజిటల్‌ లావాదేవీలను ఆశ్రయించాల్సిందిగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా మార్చి 16వ తేదీన దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. ఒక్క…

Civils ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన రైతు బిడ్డ.. సత్తా చాటిన తెలుగు తేజాలు..వివరాలు ఇవే

ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌-2019 పరీక్షకి సంబంధించిన తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 829 మంది అభ్యర్థులు సర్వీసెస్‌కు ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. ఈ ఫలితాల్లో హర్యానాకు చెందిన ఒక…

కొవిడ్‌ను అంతమొందించేందుకు..ముగ్గురు అమ్మాయిలు.. ఒక ఆవిష్కరణ!

ముగ్గురు అమ్మాయిలు.. ఒక ఆవిష్కరణ! కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వ్యాధి నిర్ధారణ కీలకమైంది. అసలు కరోనాను ఎలా ఎదుర్కోవాలి? మందులు ఎప్పుడొస్తాయి? వ్యాక్సిన్‌ ప్రయోగాలు వేగవంతం అవుతున్నాయా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కాస్త ఉపశమనం కలిగిస్తే బాగుంటుంది.…

ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా

గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా టెస్టుల్లోపాజిటివ్‌గా అని నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ఓ వీడియో ద్వారా తెలియ‌జేశారు. జ్వ‌రంతో ఇబ్బంది ప‌డుతున్న త‌ను క‌రోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని డాక్ట‌ర్స్ చెప్పిన‌ట్లు ఆయ‌న ఆ వీడియోలో తెలిపారు.…

హోమ్ లోన్ తీసుకున్నారా? ఇలా చేస్తే మీకు 3 రూ.లక్షలు ఆదా!

సొంతింటి కల సాకారం చేసుకోవడానికి లోన్ తీసుకున్నారా? హోమ్ లోన్ తీసుకుంటే ప్రతి నెలా ఈఎంఐ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈఎంఐ భారం తగ్గించుకోవడానికి మీకో ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రెపో లింక్డ్ హోమ్…

ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తున్నారా అయితే జాగ్రత్త..!

ప్రపంచంలో టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ మానవాళి కూడా బాగా అభివృద్ధి చెందుతున్నారు. బ్యాంకుకి వెళ్లి గంటలు తరబడి లైన్ లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా నెట్ బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే మొబైల్ బ్యాంకింగ్ లేదా…

కరోనా వ్యాక్సిన్ ను రెడీ చేసిన రష్యా

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ పై  పోరాటానికి వ్యాక్సిన్‌ను రష్యా సిద్ధం చేసింది. గామాలేయా ఇన్‌స్టిట్యూట్‌ చేపట్టిన వ్యాక్సిన్‌ ప్రక్రియ దాదా పు పూర్తయింది. మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ ముగిశాయి. వ్యాక్సిన్‌ వినియోగానికి సంబంధించి అధికారిక అనుమతుల ప్రక్రియ మాత్రమే…