కరోనా వ్యాక్సిన్‌ రేస్‌ – కొన్ని వాస్తవాలు

కోవిడ్‌19 ప్రపంచ వ్యాపితంగా ఎంత వేగంగా విస్తరిస్తున్నదో అంతే వేగంగా దానికి విరుగుడు -కరోనా వ్యాక్సిన్‌- కనిపెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని వందలాది లాబరేటరీల్లో జరుగుతున్న ప్రయోగాల్లో సుమారు 218 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క…

కేరళకు ఎట్లా సాధ్యమైంది?

- పక్కాప్లానింగ్‌తో కరోనా నియంత్రణ - అధికార వికేంద్రీకరణతో జిల్లాల్లో సిబ్బందికి పూర్తిస్వేచ్ఛ - ఫలితాన్నిస్తున్న.. టెస్టింగ్‌.. ఐసోలేషన్‌.. కంటైన్మెంట్‌.. - కోవిడ్‌ ఆస్పత్రుల్లో సీరియస్‌ కేసులకు చికిత్స - స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలున్న వారికి వేరుగా 'ఫస్ట్‌లైన్‌ కేంద్రాలు' -…

కనీసం రెండు పొరలుండాలి – మాస్కుల సమర్థతను తేల్చిన తాజా అధ్యయనం

కనీసం రెండు పొరలుండాలి3 ఉంటే మరింత రక్షణఇంట్లో తయారుచేసుకునే మాస్కుల సమర్థతను తేల్చిన తాజా అధ్యయనంమెల్‌బోర్న్‌: కరోనా ముప్పు నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరి అయింది! చాలామంది ఇళ్లలోనే వస్త్రంతో సొంతంగా మాస్కులను తయారుచేసుకుంటున్నారు. అయితే- ఇళ్లలో సిద్ధం…

PM Narendra Modi to discuss COVID-19 situation with CMs of all states on July 27

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. జులై 27న సోమవారం నాడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై చివరిసారిగా జూన్…

WESTERN RAILWAY లో 41 ఖాళీలు.. డిగ్రీ/ డిప్లొమా/ బీటెక్‌ అర్హత.. రాత పరీక్ష లేదు

వెస్ట‌ర్న్ రైల్వే 41 జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసోసియేట్‌(జేటీఏ) పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ముంబ‌యి కేంద్రంగా ఉన్న వెస్ట‌ర్న్ రైల్వే (డ‌బ్ల్యూఆర్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 41 జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసోసియేట్‌(జేటీఏ) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వ‌ర్క్స్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, టెలీ/…

ఇంటర్ కాలేజీల పునః ప్రారంభం , పని దినాలను, సిలబస్‌ కోసం విద్యా రంగ నిపుణుల అభిప్రాయాలు సేకరణ

కరోనా వ్యాప్తి అన్నీ రంగాలను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా విద్యావ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసింది. మళ్లీ మామూలు స్థితికి రావాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు. గాడిలో పెట్టెందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు, అధికారులు సైతం తలలు…

హలో.. మీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా!

కార్డు వివరాల కోసం తాజాగా తెలుగులో ఫోన్లు  స్థానిక భాషలు నేర్చుకుంటున్న జమ్‌తార నేరగాళ్లు  ఒకప్పుడు కేవలం ఇంగ్లీష్, హిందీల్లోనే ఫోన్‌ కాల్స్‌  అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌ క్రైమ్‌ పోలీస్  బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి... కార్డుల వివరాలతో పాటు ఓటీపీలు…

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో బకాయిలు చెల్లింపు.

ప్రజాశక్తి, అమరావతి: కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ నెల వేతన బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. లాక్ డౌన్ తర్వాత సర్కార్ రాబడి బాగా పడిపోయిందని, ఉన్నంతలోనే సర్దుబాటు చేస్తూ చెల్లింపులు చేస్తున్నామని చెప్పింది మార్చి,…