MEO ల బదిలీలకు అంగీకారం
ఉపాధ్యాయుల బదిలీలతో పాటే మండల విద్యాశాఖాధికారుల బదిలీలను చేపట్టేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అంగీకరించారు. రాష్ట్ర ఎంఈవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారి కార్యాలయంలో శుక్రవారం అడిషన్ డైరెక్టర్ పి.పార్వతిగారిని, జాయింట్ డైరెక్టర్ దేవానంద్ రెడ్డిగారిని, ఆర్జేడీ…
AP: ఆన్‌లైన్ క్లాసులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ అలజడి రేపుతోంది. అయినా కూడా కొన్ని ప్రయివేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులు, ఫీజులు కట్టండి అంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. విద్యా సంవత్సరాన్ని…
ఫేషియల్ యోగా చేస్తే అందంగా మారతారా..
శరీరానికి యోగా ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలియనిదికాదు, అదేవిధంగా ఈ ఫేస్‌యోగా ముఖంపై కూడా దాని ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖానికి స్ట్రెచింగ్ ఇవ్వడం ద్వారా, ముఖంపై ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపడుతుంది. క్రమంగా చారలు, ముడతలు తగ్గేందుకు దోహదపడుతూ,…
ఇండియాలో మల్టీప్లెక్స్‌లు తెరుస్తారా?..కేంద్రం ఆలోచన ఇదీ
ఎంత ప్రయత్నించినా... ఈ కరోనా ఇప్పట్లో వదిలేలా లేదు. లాక్‌డౌన్ లాంటివి కరోనాను కంట్రోల్ చేయడానికి పూర్తిగా ఛాన్స్ ఇవ్వవు. అందువల్ల ఆర్థిక వ్యవస్థలకే నష్టం అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు... రైలు, బస్సు ప్రయాణాలు,…
2 వారాల్లో కరోనా డ్రగ్స్ ఫలితాల్ని పరిశీలించబోతున్న WHO
Corona Drug : కరోనా వైరస్‌ని కంట్రోల్ చెయ్యడం టాబ్లెట్ల వంటి మందులతో సాధ్యం కాదనీ... దానికి వ్యాక్సినే సరైన మందు అని చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. ఐతే... టాబ్లెట్లతో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య…
Credit Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత? ఫ్రీగా తెలుసుకోండి ఇలా..
పర్సనల్ లోన్‌కు అప్లై చేశారా? ఇల్లు కట్టేందుకు రుణం తీసుకుంటున్నారా? మీరు ఏదైనా లోన్ లేదా క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్ ఎంతో తెలుసుకోవడం మంచిది. ఇప్పటికే లోన్లు తీసుకున్నవారు మారటోరియం ఆప్షన్ ఎంచుకొని ఉంటే వారి…
Paytm నుంచి flipkart : చైనా పెట్టబడులతో భారతీయ యాప్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా?
దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత దృష్ట్యా అత్యంత పాపులర్ అయిన టిక్‌టాక్, UC బ్రౌజర్‌తో సహా 59 యాప్స్ చైనీస్ యాప్‌లను భారత్ నిషేధించింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న ప్రతిష్టంభన, గల్వాన్ లోయలో చైనా దళాలతో 20…
GST పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట.. ఆలస్యమైతే రూ.500 చెల్లిస్తే చాలు!
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లింపుదారులకు మోదీ సర్కార్ భారీ ఊరట కలిగించింది. కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ రిటర్న్స్ దాఖలు ఆలస్యమైతే తక్కువ పెనాల్టీ చెల్లించొచ్చని పేర్కొంది. దీంతో జీఎస్‌టీ చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుంది. ఎక్కువ పెనాల్టీలు చెల్లించాల్సిన పని…