మీరు గట్టిగా అరిస్తే.. ఈ వెబ్‌సైట్‌లో కేకలు వినిపిస్తాయి!

మీకు గట్టిగా అరవాలని ఉందా? విసుగ్గా అనిపించిన సమయంలో చాలామంది తమను తాము కంట్రోల్ చేసుకునేందుకు గట్టిగా అరుస్తుంటారు. కొంతమందికి సంతోషం పట్టలేక అరుస్తుంటారు. మరికొందరు ఒంటరిగా ఉన్నప్పుడూ గట్టిగా కేకలు పెడుతుంటారు. అయితే గట్టిగా అరవాలనిపించినా అరవడానికి సంకోచిస్తుంటారు చాలామంది.…

దగ్గు మందని చెప్పి కరోనా మాత్రలు తెచ్చారట! Baba Ramdev

Baba Ramdev: కరోనా ఆయుర్వేద ఔషధం కరోనిల్ కోసం పతంజలి సంస్థ దరఖాస్తు చేసుకున్న తీరు దేశవాసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఔషధానికి అనుమతి ఎలా ఇచ్చారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. జ్వరం, దగ్గుకు మందు తీసుకొస్తున్నామని చెప్పి పతంజలి సంస్థ కరోనా…

SBI JOBS: ఎస్‌బీఐలో 431 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

బ్యాంకింగ్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎస్‌బీఐ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 431 ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టులకు జూన్‌ 23, 2020 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 13,…

ఏపీ హైకోర్టులో మళ్లీ పిటిషన్ వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏపీ హైకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తనను ఎస్‌ఈసీగా నియమించాలని తీర్పు ఇచ్చినా అమలు చేయకుండా.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఏపీ సీఎస్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల…

ONLINE కిరాణా సరుకులు ఆర్డర్ చేసిన టీచర్‌కు లక్ష టోకరా!

కరోనా వైరస్ సంక్షోభంతో కిరాణా షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి. ఆన్‌లైన్ లోనే ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇదే క్రమంలో ముంబైలోని ఓ టీచర్  రూ.2వేల కంటే తక్కువ ధర ఉన్న ఆర్డర్ ఇవ్వగా ఆమె సైబర్ క్రిమినల్…

పతంజలి కరోనా మందుకు బ్రేక్…!

 న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నివారణకు ఆయుర్వేద మందును లాంచ్ చేసిన యోగా గురు రాందేవ్ నేతృత్వంలోని పతంజలి సంస్థకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. ఆయుర్వేద ఔషధం కరోనిల్ ప్రారంభానికి ముందు నిర్వహించిన పరిశోధనల పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఆయుష్…

మిగిలిన పరీక్షలు కూడా రద్దు చేసి పాస్ చేయాలి.. జగన్ సర్కార్‌కు పవన్ రిక్వెస్ట్

విద్యార్థుల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని.. విద్యార్థులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరం అన్నారు పవన్. పదో తరగతి రద్దు…

కార్ తాళం కూడా iphone లోనే ..

వాషింగ్టన్: మీ కారు డోర్ తీయడానికి తాళం చెవులకు బదులు ఐఫోన్ వాడితే ఎలా ఉంటుంది? అరే.. తాళాలు మర్చిపోయాం అనే బెంగ ఉండదంటారా! అచ్చూ ఇలానే ఆలోచించారనుకుంటా యాపిల్ డెవలపర్స్. కారు తాళం చెవుల స్థానాన్ని ఐఫోన్ తో భర్తీ…

Home క్వారంటైన్‌ కొత్త మార్గదర్శకాలు ..!

  న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసుల్లో ఢిల్లీ దేశంలో రెండో స్థానంలో ఉంది. ఓ వైపు కేసుల సంఖ్యలో పెరుగదల.. మరోవైపు బెడ్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ…