ఇండియా పేరును మార్చేయాలి.. సుప్రీంకోర్టులో పిటిషన్
భారత దేశానికి ఉన్న మరో పేరు ‘ఇండియా’ను మార్చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇండియా పేరును భారత్ అని లేదా హిందుస్థాన్ అని మార్చాలని పిటిషనర్ తాను దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో…