Telangana Group 1: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..
Telangana Group 1: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..Group 1 Notification: తెలంగాణ నిరుద్యోగుల పంట పండింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది…