మీ పిల్లలు వీటిని తింటుంన్నారా… కాన్సర్ కారకాలు అని ప్రభుత్వం నిషేదించింది
దయచేసి పేరెంట్స్ పిల్లలకు ఇలాంటి పీచు మిఠాయి కొనకండి...ఇది క్యాన్సర్ కి ప్రమాదకరమైన ఆహారంపీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు ఆహార భద్రతా విభాగం చెన్నైలో తనిఖీలు నిర్వహించిందిఈ అధ్యయనంలో రోడమైన్-బి అనే రసాయనాన్ని అధికారులు గుర్తించారుఇది కృత్రిమ రంగు కోసం పీచు…