Dates: చలికాలంలో ఈ డ్రై ఫ్రూట్ తినడం వల్ల కలిగే లాభాలు .. తెలిస్తే వదలరు
Dates:ఈ చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.ఖర్జూరాలు శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే సూపర్ ఫుడ్. ఇది అనేక రకాల పోషకాలు, ఖనిజాలు మరియు విటమిన్లకు నిలయం. అయితే ఈ పండ్లను చలికాలంలో తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు…