Sugar Control Tips: షుగర్ ఉన్నవారు చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
మధుమేహం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. చాప కింద నీరులా ప్రవహిస్తుంది. ముందుగా గుర్తించకపోతే దీర్ఘకాలంలో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.శరీరంలో చక్కెర పరిమాణం ఒక్కసారిగా పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు ముఖ్యంగా చలి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత…