కంటి చూపు బాగుండాలంటే.. వీటిని తప్పక పాటించండి..!
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కంటి ఆరోగ్యం దెబ్బతినడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోతున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్నారు. స్మార్ట్ ఫోన్ల వల్ల కూడా కంటి చూపు దెబ్బతింటుందని…