చెప్పా పెట్టకుండా వస్తున్న గుండెపోట్లు.. చిన్న వయసులో సంకేతాలు ఇవే
గుండె కొట్టుకోవడం ఆగిపోవడాన్ని సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటారు. ఇది 'కోవర్ట్ కిల్లర్' లాంటిది. ఊహించని విధంగా గుండెపోటు రావడం చాలా ప్రమాదకరం.అయితే, తీవ్రమైన గుండెపోటు చెప్పకుండానే ఉండదు. కొన్ని రోజులు, వారాల ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తాయి. లక్షణాలు కనిపించినప్పుడు…