ఏ వైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. మానవ శరీరంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి ఏడెనిమిది గంటలపాటు నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు.కానీ కొంతమంది తమ పని busy life లో సరిగ్గా నిద్రపోరు. కొంతమంది మానసిక సమస్యలతో బాధపడుతుంటారు మరియు…