దేశంలో ట్రిపుల్ మ్యుటెంట్ వైరస్

 దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోంది. రోజువారి కేసులు లక్ష నుంచి 3 లక్షలకు చేరడం ఈ మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే డబుల్ మ్యూటెంట్‌ తో భయపెడుతున్న కరోనా వైరస్..తాజాగా ఉత్పరివర్తనం చెంది ట్రిపుల్‌ మ్యుటెంట్‌ స్ట్రెయిన్‌…

మీ రోగనిరోధక శక్తి (Immunity) స‌రిగ్గా ఉందా, లేదా ? ఇలా గుర్తించండి..!

‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం రోజు రోజుకీ తీవ్ర‌త‌రం అవుతోంది. అత్యంత ప్ర‌మాద‌క‌రంగా క‌రోవా వ్యాప్తి చెందుతోంది. ఈ క్ర‌మంలోనే రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారిపై క‌రోనా అధికంగా ప్ర‌భావం చూపిస్తుంద‌ని వైద్య నిపుణులు అంటున్నారు. అందులో భాగంగానే ప్ర‌తి ఒక్క‌రూ…

DARK CHACOLATES తింటున్నారా? ఐతే మీరు అదృష్టవంతులే..

చాక్లెట్స్ ఇష్టపడని వారు ఎవరు ఉంటారు? ప్రతీ ఒక్కరికీ చాక్లెట్స్ ఇష్టమే. చిన్నపిల్లలకైతే మరీనూ. ఐతే ఈ చాక్లెట్లలో చాలా రకాలున్నాయి. వాటిలో డార్క్ చాక్లెట్ ఒకటి. ఈ డార్క్ చాక్లెట్ వల్ల మనకి చాలా లాభాలున్నాయి. చర్మ సంరక్షణలో డార్క్…

రోజూ shuttle badminton ఆడ‌డం వ‌ల్ల క‌లిగే 15 ప్ర‌యోజ‌నాలు..!

బ్యాడ్మింట‌న్ అంటే కేవ‌లం క్రీడాకారులు మాత్ర‌మే ఆడాలి అనుకుంటే పొర‌పాటు. ఎందుకంటే దీన్ని ఎవ‌రైనా ఆడ‌వ‌చ్చు. దీని వ‌ల్ల శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. రోజూ కొంత స‌మ‌యం పాటు బ్యాడ్మింట‌న్ ఆడ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇది…

MONDAY నుంచి ప్రయివేట్ ఆస్పత్రుల్లో COVID టీకా.. ధర ఎంతంటే?

 దేశంలో టీకా పంపిణీ శరవేగంగా సాగుతోంది. తొలి దశలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాను అందజేయగా.. మూడో దశలో సాధారణ ప్రజానీకానికి ఇవ్వనున్నారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్.ప్రయివేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా వైరస్ టీకా.రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా…

మళ్లీ CARONA పంజా.. మార్చి 1 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి

మహారాష్ట్ర, కేరళ, తెలంగాణలో N440కK,  E484Q కేసులు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి.  సాక్షి, న్యూఢిల్లీ/ ముంబై: కరోనా మహమ్మారి కొమ్ములు వంచడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కొత్త స్ట్రెయిన్స్‌ ఆందోళన పెంచుతున్నాయి. భారత్‌లో కొత్తగా రెండు కరోనా స్ట్రెయిన్స్‌…

Carona Vaccine : డ్రైరన్, వాక్సినేషన్‌కు తేడా ఏమిటి..?

తెలంగాణ : కరోనా వ్యాక్సిన్‌ వేయడానికి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో గత కొన్నిరోజులుగా డ్రైరన్‌ అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో ఈ ప్రక్రియ పూర్తికాగా.. మన రాష్ట్రంలో శనివారం ఇది జరగనుంది. హైదరాబాద్‌లో తిలక్‌నగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య…

CARONA NEW Strain: WHO

 కొత్తరకం వైరస్‌పై WHO ఏమందంటే..!  లండన్‌: యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి సారించింది. విస్తృత వేగంతో వైరస్‌ వ్యాపిస్తోందని వస్తోన్న వార్తలపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ.. వైరస్‌పై సమగ్ర సమాచారం తెలిసేవరకు ప్రజలను అప్రమత్తంగా…