గాలిలో కరోనా జాడలు

మూడు మీటర్లలోపు ప్రయాణంసీసీఎంబీ ఎయిరోసోల్‌ సర్వే వెల్లడిబాధితులు ఎక్కువగా ఉన్నచోటే వ్యాప్తిఅధిక వెలుతురు ఉన్నచోట తక్కువేదీపావళికి పటాకులు కాల్చొద్దు: సీసీఎంబీప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గాలిలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న జాడలున్నాయి.. కానీ దాని ప్రభావం ముందుగా ఊహించినంత ప్రమాదకరంగా…

కరోనాను ఎదుర్కొనే కొత్త వ్యాయామం

న్యూఢిల్లీ : మనుషులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామానికి మించిన మంచి మార్గం మరొకటి లేదని నిపుణులు ఆది నుంచి చెబుతూనే ఉన్నారు. వ్యాయామంలో రెండు రకాలని, ఒకటి ఎరోబిక్‌ అయితే మరొకటి ఎనరోబిక్‌ వ్యాయామాలంటూ కూడా విభజన తీసుకొచ్చారు.…

కరోనా వైరస్‌ మలి దశ పంజా! భారత్‌కు ‘సెకండ్‌వేవ్‌’ భయం!

కరోనా: భారత్‌కు ‘సెకండ్‌వేవ్‌’ భయం!వచ్చేనెల 3, 4 వారాల్లో ఉండొచ్చంటున్న నిపుణులుకరోనా ఫస్ట్‌వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖంకరోనా మరోసారి కోరలు చాస్తుందా? ఉధృతి తగ్గినట్లు కనిపిస్తున్న ఈ మహమ్మారి మరోసారి విజృంభిస్తుందా?... ఆ ప్రమాదం పొంచివుందని, ‘సెకండ్‌వేవ్‌’మొదలయ్యే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే…

GOOD NEWS: భారతీయుల ఆయుష్షు బాగా పెరిగింది.. ఇంకా ఏం కావాలంటే!

Lancet Study: భారతీయుల సగటు జీవిత కాలం (Life Expectancy) భారీగా పెరిగింది. గడిచిన మూడు దశాబ్దాలలో సుమారు 11 ఏళ్లు పెరిగి 70.8 ఏళ్లకు పెరిగింది. అయితే.. Majority  ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు లాన్సెట్ జర్నల్ ఓ…

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: సగానికి పడిపోయిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రం కరోనా వైరస్ మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. సోమవారం కరోనా కేసులు ఏకంగా సగానికి పడిపోయాయి. ప్రతి రోజూ దాదాపు 6 వేలుగా నమోదయ్యే కేసులు.. సోమవారం ఏకంగా 3 వేలకు తగ్గిపోయాయి.…

కరోనా: మనుషుల చర్మంపై 9 గంటలు సజీవంగా..

జపాన్‌ ‘క్యోటో’వర్సిటీ తాజా పరిశోధనలో వెల్లడి న్యూఢిల్లీ: మనుషుల చర్మంపై కరోనా వైరస్‌ 9 గంటల దాకా బ్రతికే ఉంటుందని తాజాగా వెల్లడైంది. ఇన్‌ ఫ్లూయెంజా ‘ఏ’వైరస్‌ (ఐఏవీ)తో సహా ఇతర వైరస్‌లు 2 గంటల్లోపే నాశనమవుతుండగా, కోవిడ్‌ కారక సార్స్‌–సీవోవీ–2…

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

 ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. ఇప్పటికే రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా  4,256 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 723512…

మాస్కులు అతిగా వాడితే…ప్రమాదమా..!

 హోస్టన్‌ : కరోనా కారణంగా మాస్కు ధరించడం అందరికీ నిత్యకృత్యమైపోయింది. ముఖానికి మాస్కు లేనిదే బయటకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మాస్కులు అతిగా వాడటం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయంటూ సోషల్‌ మీడియాలో అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. మాస్కులు…

కరోనా ఈ 5 మార్గాల్లోనే ఎక్కువగా వ్యాపిస్తోంది : కొత్త కాంటాక్ట్ ట్రేసింగ్ డేటా

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కొన్ని ప్రత్యేకమైన మార్గాల్లో వ్యాపిస్తోందని కొత్త కాంటాక్ట్ ట్రేసింగ్ డేటా (new contact tracing data) ఒకటి వెల్లడించింది. కరోనా బారినపడిన వారిలో 70 శాతానికిపైగా వ్యాప్తి  చెందదు. కానీ, మైనారిటీ కేసులే సూపర్ స్ప్రెడర్…

CARONA తో ఒళ్లు గుల్ల.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..!

 కరోనా వైరస్ మనిషి ఆయువు తీస్తోంది.. ఇంతకాలం వైరస్ ఎఫెక్ట్  ఊపిరితిత్తులపై మాత్రమే అనుకున్నాం.. కానీ, ఇది నిన్నటి మాట. ఒక్కసారి వైరస్ శరీరంలోకి వ్యాపించిన తరువాత అన్ని అవయవాలపై దాడి చేస్తోంది. ఈ విషయమే ఇప్పడు అందరినీ హడలెత్తిస్తోంది. కరోనా…