ఏపీలో కేసులు తగ్గుతున్నాయి.. కానీ కొత్త ప్రాంతాల్లో కేసులు !

గత రెండు వారాలుగా పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు వస్తున్నాయన్న ఆయన కేసులు తగ్గుతున్న కొత్త ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయని అన్నారు. ఆగస్టులో కంటే…

COVID గుడ్ న్యూస్ : రష్యా వ్యాక్సిన్‌ తీసుకున్న వారంతా క్షేమం.

కరోనా వైరస్‌ నియంత్రణకు రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సమాంతరంగా మూడో దశ పరీక్షలను పెద్ద ఎత్తున చేపట్టారు. మాస్కోలో 3000 మందికి పైగా వాలంటీర్లకు ఇప్పటివరకూ వ్యాక్సిన్‌ ఇవ్వగా వారిలో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని…

రోజూ గంజి తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు…

ఈ రోజుల్లో దాదాపు అందరూ కుక్కర్‌లోనే వంటలు చేస్తున్నారు. కానీ, పాత రోజుల్లో బియ్యాన్ని పాత్రల్లో ఉడికించి గంజిని వడపోసేవారు. ఆ తర్వాత ఆ గంజిలో కాస్త ఉప్పు, నిమ్మ రసం కలిపి తాగేసేవాళ్లు. దీంతో బియ్యంలో ఉండే పోషకాలేవీ బయటకు…

90-minute British DnaNudge Covid-19 test

లండన్‌ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ సోకిందా లేదా నిర్ధారించేందుకు మరో పరికరం ప్రపంచ మార్కెట్‌లోకి వస్తోంది.  ఈ పరికరం ద్వారా ‘కోవిడ్‌ నడ్జ్‌ టెస్ట్‌’ను నిర్వహిస్తారు. మూడు గంటల్లోనే కోవిడ్‌ సోకిందా లేదా అనే విషయాన్ని ఈ పరికరం తేల్చి…

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది... అయినా, రోజువారీ కేసుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 7,956 పాజిటివ్…

AP లో కరోనా వ్యాప్తిపై సర్వే.. ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి..!

 ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.. పాజిటివ్ కేసులతో పాటు కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య కూడా భారీగా ఉంది.. ఇక, ఏపీలో కరోనా వ్యాప్తిపై సీరో సర్వైలెన్స్‌ సర్వే నిర్వహించింది.. ఇవాళ సీరో సర్వైలెన్స్‌ సర్వే ఫలితాలను వెల్లడించారు. ఆ సర్వేలో ఆసక్తికరమైన…

కరోనాకు వ్యాక్సినేషన్‌ ఇప్పట్లో లేనట్టే

WHO ప్రతినిధి కీలక వ్యాఖ్యలు జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం పెరుగుతుండటంతో అందరి చూపూ వ్యాక్సిన్‌పైనే ఉంది. ప్రజాజీవనాన్ని, ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిన ఈ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచ దిగ్గజ ఔషధ తయారీ సంస్థలు వ్యాక్సిన్‌ తయారీలో తలమునకలై…

గాలిలో కరోనాను గుర్తించే ‘డిటెక్టర్‌ బయో’

మాస్కో, ఆగస్టు 30 : గాలిలో కరోనా వైరస్‌ జాడను గుర్తించగల ఓ ప్రత్యేక పరికరాన్ని రష్యా అభివృద్ధి చేసిందంటూ ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ‘ఆర్‌టీ’ ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం.. ఆ పరికరానికి ‘డిటెక్టర్‌ బయో’…

విద్యార్థులకు ఉచితంగా మాస్క్‌లు.. సెర్ప్‌కు పంపిణీ బాధ్యత!

 శ్రీకాకుళం : కోవిడ్‌-19 వైరస్‌ నుంచి రక్షణ కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుటుంబాలకూ మాస్క్‌ల్ణు పంపిణీ చేసింది. తాజాగా పాఠశాల విద్యార్థులకు కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా దారిద్య్రరేఖ…

రెండవ సారి కరోనా వస్తుందా : వాస్తవాలివే!

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా‌ విలయతాండవం చేస్తోంది. భారత్‌లోనూ రక్త పిపాస వైరస్‌ మరణ మృదంగం కొనసాగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య 35 లక్షలు దాటగా నిత్యం కొన్ని వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.…