భారత్‌లో కరోనా మరణాలు తక్కువ ఉండడానికి కారణం ఇదేనట..!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్త వైరస్‌ కావడంతో పరిశోధనల్లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. భారత్‌లో రోజుకు 60 నుంచి 70వేల పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నా.. రోజుకు వెయ్యి…

చైనాలో గుట్టుచప్పుడు కాకుండా తమ ప్రజలకు కరోనా వాక్సిన్

 కరోనా వైరస్ పుట్టిన చైనాలో కొన్ని నెలల ముందే వాక్సిన్ కనుగొనబడిందంటూ అక్కడి మీడియా ప్రచురించింది. దీని వల్లనే అక్కడ కరోనా కేసులు మరియు మరణాలు ఆగిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ రూపొందించిన వ్యాక్సిన్ జూన్ లోనే ప్రభుత్వ…

ప్రమాదకరమైన కరోనా వైరస్ రకం!

సాధారణం కన్నా 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి..మలేసియా శాస్త్రవేత్తల వెల్లడి. కౌలాలంపూర్‌: ప్రస్తుత కరోనా వైరస్‌ రకాల కన్నా పది రెట్లు ఎక్కువ వేగంతో విస్తరించే ఒక కొత్త రకాన్ని గుర్తించినట్లు మలేసియా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొవిడ్‌ కట్టడి చర్యలపై ఇది దుష్ప్రభావాన్ని…

ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ రమేష్ ప్రయత్నాలు

విజయవాడ స్వర్ణ పాలెస్ హోటల్ అగ్ని ప్రమాదం కేసుకు సంబందించి రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ బాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ 21…

SP బాలూ ఆరోగ్యంపై భిన్న వార్తలు

ప్రముఖ గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉందని ఆస్పత్రి ప్రకటించిందని ఒక వైపు సమాచారం రాగా, మరో వైపు బాలు కుమారుడు తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా,నిలకడగా ఉందని చెప్పారు.బాలు గత కొద్ది రోజులుగా కరోనాతో చెన్నై…

బ్రేకింగ్: ఎస్.పి. బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్

గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా.. ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం హాస్పటల్ వర్గాలు అధికారికంగా బులెటిన్‌ను విడుదల చేశాయి. కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పటల్‌లో…

ప్రతి భారతీయుడికీ హెల్త్ కార్డు: మోదీ

ప్రతి భారతీయుడికీ హెల్త్ కార్డు:నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను ప్రారంభించిన ప్రధాని74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా : ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఈ రోజు ఆయన  నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను…

ఇలా చేస్తే బరువు తగ్గడంతో పాటు గుండె కూడా భద్రంగా ఉంటుంది..

ప్రపంచంలో అత్యధికమంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అధిక బరువు ఉండటం శరీరానికే కాదు, గుండెకు కూడా మంచిది కాదు. ఊబకాయం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా గుండెకు రక్తసరఫరా సాఫీగా జరగదు. పైగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడంతో హార్ట్ ఎటాక్ వచ్చే…

WHO కీలక ప్రకటన… వీటి ద్వారా కరోనా సోకదు

 కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. ఆహారం ద్వారా కరోనా వ్యాప్తి చెందదని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆహారం, ప్యాకేజింగ్‌ల ద్వారా కరోనా సోకినట్లు ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది.…

చికెన్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లు.. కొత్త టెన్షన్

China: చికెన్‌లో కరోనా వైరస్ ఉన్నట్లు తేలడం ఆందోళనకు గురి చేస్తోంది. బ్రెజిల్ నుంచి దిగుమతి అయిన కోడి మాంసంలో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు చైనా తెలిపింది కోడి మాంసంలో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించాయి. అది కూడా కరోనా మహమ్మారి…