రష్యన్ వ్యాక్సిన్ పని చేస్తే మనం అదృష్టవంతులమే ! సీసీఎంబీ

రష్యా అభివృధ్ది పరచిన కరోనా వైరస్ వ్యాక్సీన్ సమర్థంగా పని చేస్తే మనం నిజంగా అదృష్టవంతులమేనని  సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేష్ కె.మిశ్రా.. రష్యా అభివృధ్ది పరచిన కరోనా వైరస్ వ్యాక్సిన్ సమర్థంగా పని…

శృంగార ఔషధంతో కరోనాకు చెక్‌!

'RLF-100’తో ప్రయోగాలకు ఎఫ్‌డీఏ పచ్చజెండా హ్యూస్టన్‌, ఆగస్టు 6: అంగస్తంభన సమస్యల నివారణకు వాడే ‘ఆర్‌ఎల్‌ఎఫ్‌-100’ ఔషధం కరోనా పీచమణుస్తోంది. రోగులు త్వరితగతిన కోలుకునేందుకు దోహదం చేస్తోంది. ముక్కు ద్వారా పీల్చే ఈ మం దుకు ‘అవిప్టడిల్‌’ అనే పేరు కూడా…

జనవరి నాటికి కరోనాకు చెక్ పడుతుందా ?

హ్యూస్టన్ : వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యపడుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్న విషయం తెలిసిందే. కాగా... వచ్చే సంవత్సరం ప్రారంభం నాటికి ఔషధ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ సాధ్యమవుతుందని తాజాగా అమెరికా వైద్య నిపుణుడు…

ప్లాస్మా థెరపీతో పెద్దగా లాభం లేదు.. ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని... అది ఇతర కరోనా రోగులకు ప్రాణదానం చేసినట్టు అవుతుందని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈ ప్లాస్మా థెరపీతో మరణాల శాతం పెద్దగా తగ్గే అవకాశం లేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్…

కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా?

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉందా? అవుననే అనుమానంతోనే ప్రజలంతా నగదుకు బదులుగా డిజిటల్‌ లావాదేవీలను ఆశ్రయించాల్సిందిగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా మార్చి 16వ తేదీన దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. ఒక్క…

కొవిడ్‌ను అంతమొందించేందుకు..ముగ్గురు అమ్మాయిలు.. ఒక ఆవిష్కరణ!

ముగ్గురు అమ్మాయిలు.. ఒక ఆవిష్కరణ! కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వ్యాధి నిర్ధారణ కీలకమైంది. అసలు కరోనాను ఎలా ఎదుర్కోవాలి? మందులు ఎప్పుడొస్తాయి? వ్యాక్సిన్‌ ప్రయోగాలు వేగవంతం అవుతున్నాయా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కాస్త ఉపశమనం కలిగిస్తే బాగుంటుంది.…

ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా

గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా టెస్టుల్లోపాజిటివ్‌గా అని నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ఓ వీడియో ద్వారా తెలియ‌జేశారు. జ్వ‌రంతో ఇబ్బంది ప‌డుతున్న త‌ను క‌రోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని డాక్ట‌ర్స్ చెప్పిన‌ట్లు ఆయ‌న ఆ వీడియోలో తెలిపారు.…

కరోనా వ్యాక్సిన్ ను రెడీ చేసిన రష్యా

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ పై  పోరాటానికి వ్యాక్సిన్‌ను రష్యా సిద్ధం చేసింది. గామాలేయా ఇన్‌స్టిట్యూట్‌ చేపట్టిన వ్యాక్సిన్‌ ప్రక్రియ దాదా పు పూర్తయింది. మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ ముగిశాయి. వ్యాక్సిన్‌ వినియోగానికి సంబంధించి అధికారిక అనుమతుల ప్రక్రియ మాత్రమే…

ఇమ్యూనిటీ పెరగాలంటే ఇలా చేయండి…

బెల్లాన్ని పాలతో కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పాలు, బెల్లంలో మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బెల్లంలో ఐరన్‌, పాలలోని కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం ఎముకలకు గట్టి బలాన్ని ఇస్తుంది. బెల్లంలోని…