ఎన్95 మాస్కులపై కేంద్రం హెచ్చరికలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా అందరు మాస్కులు ధరిస్తున్న విషయం తెసిందే. అయితే మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కవాటం ఉన్న ఎన్95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం…

కరోనా వ్యాక్సిన్ సిద్ధం.. రష్యా కీలక ప్రకటన

Russia: కరోనా మహమ్మారికి టీకా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. తమ దేశంలో ఉత్పత్రి చేస్తున్న టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తైనట్లు తెలిపింది. ఆగస్టులో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రష్యా ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ గురించి…

ఏపీ లో కరోనా టెర్రర్: 24 గంటల్లో 54 మరణాలు.. ఆ ఒక్క జిల్లాలో వెయ్యికి పైగా కేసులు..

గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,086 కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 342, చిత్తూరులో 116, గుంటూరులో 596, కడపలో 152, కృష్ణా జిల్లాలో 129, నెల్లూరులో 100, ప్రకాశంలో 221, శ్రీకాకుళంలో 261, విశాఖపట్నంలో 102,…

COFFEE తాగితే షుగర్ రాదా.. నిపుణులు ఏమంటున్నారంటే..

ఇంతకీ శుభవార్త ఏంటంటే...కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ స్టడీ చెబుతోంది. ఇండియన్ అమెరికన్ రీసెర్చర్ స్టడీ ప్రకారం నాలుగు సంవత్సరాల డ్యూరేషన్లో ఒక కప్పు కంటే ఎక్కువ…

కరోనాపై విఫలం: ట్రంప్‌పై విరుచుకుపడిన Mark-zuckerberg

కరోనా సంక్షోభంపై ట్రంప్ పరిపాలనా విభాగం స్పందించిన తీరు సరిగ్గా లేదని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సంక్షోభంపై ట్రంప్ ప్రభుత్వం వైఖరిపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణలో…

CARONA రోగులకు శుభవార్త, మరో ఔషధం వచ్చింది, మరణాలను తగ్గిస్తుంది, ధర కూడా తక్కువే

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకున్నారు. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కొన్ని దేశాల్లో ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో మరింతగా భయం పట్టుకుంది.…

2021 మార్చికి భారత్‌‌లో 6కోట్ల కరోనా కేసులు, IISC స్టడీ

దేశంలో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్టులు పెంచుతున్న కొద్దీ కేసుల సంఖ్యా పెరుగుతోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగనుందా? ఏకంగా…

ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌ ఉత్పత్తి చెయ్యగలదు: బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి భారత్‌ను ప్రశంసించారు. ప్రపంచవ్యాప్త కరోనా వ్యాక్సిన్‌పై పోరాటం కొనసాగుతుండగా.. భారతదేశ మెడిసిన్ పరిశ్రమ కరోనా వ్యాక్సిన్‌ను తమ దేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ఉత్పత్తి చేయగలదని బిల్ గేట్స్ వెల్లడించారు. భారతదేశంలో…