AP లో 97 రెడ్ జోన్ మండలాలు… ఏయే ఊర్లు ఆ పరిధిలోకి వస్తాయంటే?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బాగా పెరుగుతోంది. శుక్రవారం 1813 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. 17 మంది మరణించారు. కర్నూలు జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపూర్…

అమితాబ్ బచ్చన్‌కి కరోనా.. ఆయన ఫ్యామిలీ కూడా

బాలీవుడ్ సూపర్ హీరో అమితాబ్ బచ్చన్‌కి కరోనా పాజిటీవ్ అని తేలింది. దీంతో ఆయన ప్రజెంట్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ఆస్పత్రికి…

India’s 2018 Tiger Census Makes It To Guinness Book Of World Records

మ‌న టైగ‌ర్లు ఏకంగా గిన్నీస్ బుక్ రికార్డుకు ఎక్కాయి... మ‌న పులులు.. గిన్నీస్ బుక్‌లో ఎక్క‌డ‌మేంటి? అవి ఏం చేశాయి? అనే అనుమానం వెంట‌నే రావొచ్చు... విష‌యం ఏంటంటే.. భార‌త్‌లో పుల‌ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది.. 2018 లెక్కల్లో పుల‌ల సంఖ్య …

FACE MASK ‌ల కంటే FACE SHIELDS ఎందుకంత సురక్షితమంటే.. సైంటిస్టుల మాటల్లోనే..!

అసలే కరోనా కాలం.. బయటకు వెళ్లాలంటే ముఖానికి మాస్క్ తప్పనిసరి. చాలామంది బయటకు వెళ్లే సమయంలో రకరకాల రంగురంగుల మాస్క్ లు ధరిస్తుంటారు. కానీ, వారు వాడే మాస్క్ ఎంతవరకు సురక్షితమంటే కచ్చితంగా అవును అని చెప్పలేని పరిస్థితి. కొందరు ఫేస్…

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: ఇక కరోనా క్వారంటైన్ కిట్ ఇంటికే…

దేశంలో అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి.  కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులను కరోనా తీవ్రతను  బట్టి హోమ్ క్వారంటైన్ లేదా, ఆసుపత్రులకు తరలిస్తున్నారు.  హోమ్ క్వారంటైన్ లో ఉండే వ్యక్తులు…

ఏపీలో ప్రతి జిల్లాలో మూడు వేల కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం

కరోనా లక్షణాలు తక్కువ స్థాయిలో ఉన్నవారిని కోవిడ్ కేర్ సెంటర్స్ కు తరలిస్తామని కోవిడ్‌ 19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు వెల్లడించారు. ఇప్పటివరకు 76 కోవిడ్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి జిల్లాలో మూడు వేల కోవిడ్…

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రుల జాబితా ఇదే

కరోనా వైరస్ వైద్యానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చింది. అలాగే కరోనా రోగుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు భారీగా డబ్బు గుంజుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న…

పెరుగు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందా..టాప్ 7 జింక్ రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

ప్రజెంట్ ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరూ విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని వల్ల రోగనిరోధక వ్యవస్థ శరీరానికి ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి ఎంతగానో సాయపడుతుంది. కానీ…

చేప‌ల వ్యాపారి నుంచి 119 మందికి క‌రోనా

తిరువ‌నంత‌పురం: కేర‌ళలోని పుంథూరా గ్రామంలో మొట్ట‌మొద‌టి క‌రోనా క్ల‌స్ట‌ర్ ఏర్పాటైంది. అత్య‌ధిక సూప‌ర్ స్ప్రెడ‌ర్‌ల‌ను గుర్తించిన అధికారులు వెంట‌నే ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 25 క‌మాండోల బృందాన్ని ప్ర‌స్తుతం అక్క‌డ మోహ‌రించి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. గ్రామంలో ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా…