ఏపీకి తప్పని కరోనా టెన్షన్: కొత్తగా 657 కేసులు

ఏపీని కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది.. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 28,239కి పరీక్షలు నిర్వహించగా 611 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 39మందికి.. ఇతర…

తొలి కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించిన హైదరాబాద్ సంస్థ.. గవర్నర్ అభినందనలు

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేశామని ప్రకటించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్ క్యాండిడేట్ ఇది కావడం విశేషం. అంతేకాదు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు కూడా…

కరోనా సోకినా ఇంట్లోనే ఉండొచ్చు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. మార్గదర్శకాలివే..

ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా 1,000 పడకల కోవిడ్ కేర్ సెంటర్ల (సీసీసీ)ను ప్రభుత్వం కేటాయించిందని (ఈ పడకలు 2-3 కేంద్రాలలో ఉండవచ్చు) కోవిడ్ కమాండ్ సెంటర్ ప్రత్యేక అధికారి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఒక్కో కేంద్రాన్ని నోవెల్ సీసీసీ (ట్రియేజ్ సెంటర్)గా…

ఉప్పు నీళ్లతో కరోనా ఖతమే.. స్వల్ప లక్షణాలు కనిపిస్తే ఇలా చేయండి.. సైంటిస్టులు ఇదే చెబుతున్నారు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా టెస్టులు ఎక్కువ మొత్తంలో చేయడంతో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా అందరూ…

మున్ముందు మరింత ప్రమాదకరంగా మారుతున్న కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్

ఫ్లోరిడాలోని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సైంటిస్టులు కరోనావైరస్ గురించి షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. 2019లో చూపించిన ప్రభావం కంటే మున్ముందు మరింత ప్రమాదకరంగా మారబోతున్నట్లు చెప్పారు. స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ టీం వెల్లడించిన కథనంలో సంచలన విషయాలు చెప్పింది. 'మా స్టడీ ప్రకారం.. వైరస్…

కరోనాకు ఇలా చెక్ పెట్టొచ్చు!

రోజు రోజుకు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.  ఇండియాలో కేసులు ఐదు లక్షలకు చేరువలో ఉన్నాయి.  దీనికి పూర్తిస్థాయి మెడిసిన్ వచ్చే వరకు తగిన జాగ్రత్తల్లో ఉండాలి.  చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ రాసుకోవడం వంటివి చేస్తుండాలి.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా…

AP లో కరోనా పంజా: మళ్లీ 500 కుపైగా కేసులు.. 24 గంటల్లో ఏడు మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగడం టెన్షన్ పెడుతోంది. గత 24 గంటల్లో 19,085 శాంపిల్స్ పరీక్షించగా మరో 477 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 69మందికి..…

దగ్గు మందని చెప్పి కరోనా మాత్రలు తెచ్చారట! Baba Ramdev

Baba Ramdev: కరోనా ఆయుర్వేద ఔషధం కరోనిల్ కోసం పతంజలి సంస్థ దరఖాస్తు చేసుకున్న తీరు దేశవాసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఔషధానికి అనుమతి ఎలా ఇచ్చారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. జ్వరం, దగ్గుకు మందు తీసుకొస్తున్నామని చెప్పి పతంజలి సంస్థ కరోనా…

పతంజలి కరోనా మందుకు బ్రేక్…!

 న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నివారణకు ఆయుర్వేద మందును లాంచ్ చేసిన యోగా గురు రాందేవ్ నేతృత్వంలోని పతంజలి సంస్థకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. ఆయుర్వేద ఔషధం కరోనిల్ ప్రారంభానికి ముందు నిర్వహించిన పరిశోధనల పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఆయుష్…

Home క్వారంటైన్‌ కొత్త మార్గదర్శకాలు ..!

  న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసుల్లో ఢిల్లీ దేశంలో రెండో స్థానంలో ఉంది. ఓ వైపు కేసుల సంఖ్యలో పెరుగదల.. మరోవైపు బెడ్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ…