కరోనాకు మరో మందు.. సిప్రెమీని ప్రారంభించిన సిప్లా

కరోనాకు మందు లేదు అని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఫాబిఫ్లూ (FabiFlu), కోవిఫోర్ (Covifor) వచ్చేశాయి. వీటికి తోడుగా ఇప్పుడు ఇండియన్ ఫార్మా కంపెనీ సిప్లా... సిప్రెమీ (Cipremi) పేరుతో మరో మందును తెచ్చింది. కోవిఫోర్‌ను హెటెరో ఫార్మా కంపెనీ...…

ఉగ్రరూపం దాల్చిన కరోనా.. 730 కొత్త కేసులు.. దారుణ స్థితిలో హైదరాబాద్

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ రెట్టింపు సంఖ్యలో పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజులోనే మళ్లీ ఆల్ టైం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 730 కరోనా కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం కావడం…

Hetero Drugs: Injection for Covid – కోవిఫర్

ఓవైపు కరోనా మహమ్మారి శరవేగంతో వ్యాపిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చేది కష్టమేనని తెలుస్తోంది. దాంతో చికిత్సలో ఉపయోగించే సమర్థవంతమైన ఔషధాల తయారీపై దృష్టి పెట్టాలని అనేక ఫార్మా రంగ సంస్థలు భావిస్తున్నాయి. ఇప్పటికే గ్లెన్ మార్క్ ఫార్మా సంస్థ ఫాబిఫ్లూ…

Glen Mark మందు నిజంగా కరోనాకి మందేనా ?

గోదావరి లో కొట్టుకుపోయేవాడికి ఓ గడ్డిపోచ....కరోన కాలంలో పావిపిరవిర్ (నాలుగో కృష్ణుడు పావిపిరవిర్) Dr. Venu Gopala Reddy  ఇండియాలో పెద్ద ఫార్మా కంపెనీ గ్లెన్మార్క్ భారత్ లో పూర్తి స్థాయి కరోనా చికిత్సకు ఫావిపిరవీర్ ఔషధాన్ని వినియోగించబోతున్నట్టు ప్రకటించింది...దీని గూర్చి…

Covid news bulletin 20.06.2020, District wise

జిల్లాలు మరియు రాష్ట్రాల వారీగా మన రాష్ట్రం లో నమోదు ఐన కేసులు వివరాలు (ఇతర దేశాల వారి వివరాలు )DOWNLOAD

కోవిడ్‌ వైద్యంపై నిపుణుల బృందం..రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో కోవిడ్‌ రోగులకు అందిస్తున్న చికిత్సను పర్యవేక్షించడానికి నిపుణుల బృందాన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోగులకు అందిస్తున్న చికిత్సను అధికారులు పర్యవేక్షిస్తూ ఉండేందుకు వీలుగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటుచేయాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌కే…

AP ని వణికిస్తున్న కరోనా.. ఒక్కరోజే 465 కేసులు.. 96కు పెరిగిన మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం విడుదల బులెటిన్ విడుదల చేయగా, మొత్తం 461 కేసులు నమోదయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 376 మంది కాగా, ఇతర…