ఏపీలో కరోనా కల్లోలం: 24 గంటల్లో ఏకంగా 425 కేసులు

ఏపీని కరోనా పంజా విసురుతూనే ఉంది.. ఈ మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 13,923 శాంపిల్స్ పరిశీలిస్తే 299మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ…

క‌రోనా టైం : గొంతు నొప్పి.. గ‌ర‌గ‌రా ఉందా.. హోం రెమిడీస్‌….

అసలే కరోనా టైం... అందులోనూ వర్షాలు కూడా జోరుగా కురుస్తున్నాయి. జలుబులు, జ్వరాల సీజన్ కూడా.. ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న సమయంలో ప్రతిఒక్కరూ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే…

Hand శానిటైజర్లను తప్పుగా వాడుతున్నారా? కరెక్ట్‌గా ఎలా వాడాలో తెలుసుకోండి?

భారతదేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 బారిన పడకుండా నిరోధించడానికి ప్రతిఒక్కరూ సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాధి నియంత్రణ, నివారణ కోసం యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ఏజెన్సీ US CDC, హ్యాండ్ శానిటైజర్లను ఎలా, ఎప్పుడు…

AP లో కరోనా పంజా: 24 గంటల్లో 351కేసులు

ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,188 శాంపిల్స్ పరిశీలిస్తే 275మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య…

ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా:

 ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో సోకే అవకాశముందని ఇటీవలి ఓ అధ్యయనం తెలిపింది. ఈ మేరకు బ్రిటన్‌లోని ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌’కు చెందిన నిపుణుల బృందం తమ పరిశోధనా ఫలితాలను…

కరోనా పరీక్షలు, చికిత్స : దేనికెంత..?

 హైదరాబాద్‌: ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు నిర్ధారించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి సోమవారం మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేశారు. ప్యాకేజీలోకి వచ్చే అంశాలు, ప్యాకేజీయేతర అంశాలను…

మోదీ భేటీ; రెండు గ్రూపులు ఎందుకు? VC WITH ALL CMs

< న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16, 17 తేదీల్లో సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ గురించి ఆయన చర్చించనున్నారు. మంగళవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత…

SSC EXAMS: ప్రభుత్వ ప్రధాన కార్యదర్సికి జాతీయ మానవ హక్కుల కమీషన్ నోటీసులు:

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జులై 10 వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షల పై పూర్తివివరాలు సమర్పించాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సికి జాతీయ మానవ హక్కుల కమీషన్ నోటీసులు: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10 వ తరగతి పరీక్షలు…

CHINA: సైలెంటుగా కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేసింది…ఒక్క అడుగు దూరంలో..

చైనాలో కరోనావైరస్ రెండవ వేవ్ ప్రపంచవ్యాప్తంగా భయాన్ని సృష్టిస్తోంది. అయితే, కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో మాత్రం చైనా శుభవార్త వినిపిస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ షినోవాక్ బయోటెక్ లిమిటెడ్ (Sinovac Biotech Ltd) శుభవార్త వినిపించింది. ఆ…

APకి కరోనా టెన్షన్: కొత్తగా 304 కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,477 శాంపిల్స్ పరిశీలిస్తే 246మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు (52), విదేశాల నుంచి (6) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 304 కేసులు నమోదయ్యాయి.…